Samayam Telugu•23 Sept 2026
భర్తను చంపి.. బాత్రూంలో కొత్త టైల్స్ వేసిన భార్యభర్తను చంపి.. బాత్రూంలో కొత్త టైల్స్ వేసిన భార్య సినిమా కథను తలపించేలా... భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిందో భార్య. శవాన్ని ఇంట్లోని బాత్రూమ్ ఫ్లోర్ కింద పాతిపెట్టి... ఏమీ తెలియనట్టు 45 రోజులుగా అదే ఇంట్లో ఉంటుంది. కానీ, చిన్న అనుమానం ఆమెను పోలీసులకు పట్టించేసింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని సికింద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. అసలు 45 రోజుల నుంచి ఆమె పోలీసులకు ఎందుకు చిక్కలేదు.. అసలు ఎందుకు చంపింది ఈ స్టోరీలో చూద్దాం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి