బాలీవుడ్ బాట పడుతున్న తెలుగు దర్శకులు.. ఈ రూట్లో మరో తెలుగు డైరెక్టర్
Actor ProfileActor

బాలీవుడ్ బాట పడుతున్న తెలుగు దర్శకులు.. ఈ రూట్లో మరో తెలుగు డైరెక్టర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలీవుడ్ బాట పడుతున్న తెలుగు దర్శకులు.. ఈ రూట్లో మరో తెలుగు డైరెక్టర్
Zee Telugu5 Nov 2026
బాలీవుడ్ బాట పడుతున్న తెలుగు దర్శకులు.. ఈ రూట్లో మరో తెలుగు డైరెక్టర్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telugu directors Dominating in Hindi: తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో సత్తా చాటడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాతినేని ప్రకాష్ రావు, తాతినేని రామారావు, దాసరి నారాయణ రావు, కే.రాఘవేంద్రరావు, కే బాపయ్య వంటి దిగ్గజ దర్శకులు బాలీవుడ్‌లో ఎన్నో మెబరబుల్ హిట్స్ అందించారు. ఆ తర్వాత ఎంతో మంది దర్శకుడు బీటౌన్‌లో సత్తా చాటుతూనే ఉన్నారు. ఇక ముంబైలో తెలుగు దర్శకులకు డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. మన డైరెక్టర్ వెళ్లి కథ చెప్తే.. సగం సిట్టింగ్‌లోనే ఓకే చేస్తున్నారు. అలా నడుస్తుంది మనోళ్ల టైమ్. ఇక సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీతో టాక్ ఆఫ్ ది బాలీవుడ్ డైరెక్టర్‌ అయ్యారు. అంతకు ముందు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమాతో అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు. బీటౌన్‌లో తెలుగు దర్శకుల హవా.. ఇక అదే బాటలో జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. షాహిద్ కపూర్‌తో అదే సినిమాను రీమేక్ చేస్తే చేతులు కాల్చుకున్నాడు. శైలేష్ కొలను హిందీలో ‘హిట్’ సినిమాను రీమేక్ చేసినా పెద్ద ఫలితం దక్కలేదు. ఇక వంశీ పైడిపల్లి తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమైంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బాటలో పరశురామ్..నందినీ రెడ్డి.. అటు పరశురామ్ కూడా హృతిక్ రోషన్‌తో ఓ ప్రాజెక్ట్‌ను కన్ఫామ్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ