బాలు మీద పడి ఏడ్చిన రోహిణి.. బుద్ధి చెప్పిన ప్రభావతి.. అరుణ్ ఇంటికి వెళ్లిన సుమతి
Actor ProfileActor

బాలు మీద పడి ఏడ్చిన రోహిణి.. బుద్ధి చెప్పిన ప్రభావతి.. అరుణ్ ఇంటికి వెళ్లిన సుమతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలు మీద పడి ఏడ్చిన రోహిణి.. బుద్ధి చెప్పిన ప్రభావతి.. అరుణ్ ఇంటికి వెళ్లిన సుమతి
Samayam Telugu2 Jan 2027
బాలు మీద పడి ఏడ్చిన రోహిణి.. బుద్ధి చెప్పిన ప్రభావతి.. అరుణ్ ఇంటికి వెళ్లిన సుమతి

మా అమ్మ.. రోహిణిని రోస్ట్ చేస్తోంది.. అని బాలు ఇంకో ఇంగ్లీష్ పదాన్ని వాడతాడు. రోస్టా? అంటే ఏంటి? అండి అని మీనా అడుగుతుంది. రోస్ట్ అంటే కాల్చుకుని తినడం.. ఈ రోజే ఈ పదాన్ని నేర్చుకుని పార్లరమ్మ పుణ్యమా? అని ఈ రోజే ఆ పదాన్ని వాడేశా అని బాలు అంటాడు. రోహిణి విషయంలో అత్తయ్య గారు ఓవర్ చేస్తున్నారనిపిస్తోంది అని మీనా అంటుంది. పార్లరమ్మ మాత్రం ఏమైనా తక్కువ చేసిందా? ఎన్ని మోసాలు చేసింది అని బాలు అంటాడు. అయినా శిక్షిస్తున్నట్టు లేదు.. కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉంది అని మీనా అంటుంది. హారతి కర్పూరం ఆర్పేసి మరీ చెప్పింది కదా.. ఆ మాటకు అయినా గౌరవం ఇచ్చి వదిలేయాల్సింది కదా అని మీనా అంటుంది. నాకు డౌటే.. ఇంకా ఎన్ని దాచి పెడుతుందో.. ఇంకా ఎన్ని చేస్తుందో.. చేస్తుందో బాలు అంటాడు. ఆ టైంలోనే విద్య ఫోన్ రావడంతో మీనా లిఫ్ట్ చేస్తుంది. ప్రేమ ప్రపోజల్ గురించి చెబుతుంది. నెక్ట్స్ ఏం చేయాలని సలహా అడుగుతుంది. ఇంకేముంది పెళ్లి చేసుకోండి.. నిజాయితీగా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది.. అని సలహా ఇస్తుంది. సరే త్వరలోనే గుడ్ న్యూస్‌తో ఫోన్ చేస్తాను అని విద్య అంటుంది.నేను మాత్రం ఇవ్వకూడదు.. నువ్వు మాత్రం లవ్ గురులా సలహాలు ఇవ్వొచ్చు.. నేను మాత్రం ఇవ్వకూడదు.. పైగా నువ్వు ఆ పార్లరమ్మ ఫ్రెండ్ విద్యకు ఇస్తున్నావ్ అని మీనాతో బాలు అంటాడు. విద్య మంచిది.. ఫ్రెండ్ కోసం అలా మన దగ్గర కూడా విషయాన్ని దాచి పెట్టింది అంట.. అని మీనా చెబుతుంది. మీరు ఆ మురళీకి సలహాలు ఇస్తే ఏం జరిగిందో చూశారు కదా అని మీనా అంటుంది. అది అప్పుడు అని బాలు కవర్ చేస్తాడు. నేను హర్ట్ అయ్యాను అని బాలు అంటే.. మిమ్మల్ని కూల్ చేయాలా? అని చక్కిలిగింతలు పెడుతుంది మీనా.మన

బ ల మ ద పడ ఏడ చ న ర హ ణ బ ద ధ చ ప ప న ప రభ వత అర ణ ఇ ట క వ ళ ల న స మత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in