బాలయ్య సినిమాలో రోల్
Actor ProfileActor

బాలయ్య సినిమాలో రోల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలయ్య సినిమాలో రోల్ పై కాజల్ షాకింగ్ కామెంట్స్
Chitrajyothy17 Oct 2026
బాలయ్య సినిమాలో రోల్ పై కాజల్ షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతోంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతోంది. గతంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రంలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరోసారి ఆయనతో జతకడుతోంది. వీరిద్దరి కలయికలో రాబోతోన్న ‘NBK111’ సినిమాలో కాజల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో కాజల్ పాత్రపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఆమె ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా కనిపిస్తుందని, కథ మొత్తాన్ని మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇదేనని జోరుగా చర్చ సాగుతోంది. యాక్షన్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో ముడిపడి ఉన్న ఈ క్యారెక్టర్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ స్వయంగా స్పందించింది. తన పాత్ర ఎక్కడా ఫన్నీగా ఉండదని, చాలా సీరియస్‌గా సాగుతుందని ఆమె స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో ప్రచారంలో ఉన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. గ్లామర్, రొమాంటిక్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కాజల్, ఈసారి ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో సరికొత్తగా కనిపించబోతోందని స్పష్టమవుతోంది. కాజల్ వెల్లడించిన విషయాల తర్వాత నెట్టింట సరికొత్త అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ, కాజల్ పాత్రల మధ్య నడిచే ఘర్షణ, పోటాపోటీ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఆమె నిజంగానే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే, బాలయ్యతో వచ్చే సీన్స్

బ లయ య స న మ ల ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in