బాలయ్య కృష్ణబాబు’ సీన్ ని మక్కీకి మక్కీ దించేశారా?... లెనిన్’ క్లైమాక్స్ సీన్
Actor ProfileActor

బాలయ్య కృష్ణబాబు’ సీన్ ని మక్కీకి మక్కీ దించేశారా?... లెనిన్’ క్లైమాక్స్ సీన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాలయ్య కృష్ణబాబు’ సీన్ ని మక్కీకి మక్కీ దించేశారా?... లెనిన్’ క్లైమాక్స్ సీన్ పై నెట్టింట చర్చ
Samayam Telugu6 Nov 2026
బాలయ్య కృష్ణబాబు’ సీన్ ని మక్కీకి మక్కీ దించేశారా?... లెనిన్’ క్లైమాక్స్ సీన్ పై నెట్టింట చర్చ

అఖిల్ అక్కినేని , భాగ్యశ్రీ బోర్సే జంటగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ డ్రామా ‘లెనిన్’ అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తోంది. అఖిల్ సినీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు నెక్ట్స్ లెవెల్ అనుభూతిని ఇస్తోంది. థియేటర్లలో ఈ ట్విస్టులకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇదే క్లైమాక్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చకు తెరలేపింది.‘కృష్ణబాబు’ సీన్‌ను దించేశారా?‘లెనిన్’ క్లైమాక్స్ చూసిన కొందరు పాత తరం సినిమా అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెచ్చారు. 1999లో నందమూరి బాలకృష్ణ , మీనా హీరో హీరోయిన్లుగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణబాబు’లోని ఒక కీలక ఘట్టాన్ని ‘లెనిన్’ టీమ్ అచ్చుగుద్దినట్లు దించేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి రెండు సినిమాల క్లిప్పింగ్స్‌ను పక్కపక్కన పెట్టి మరీ వీడియోలు షేర్ చేస్తుండటంతో ఈ అంశం కాస్తా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.* మూడు రోజుల్లో రూ. 61.1 కోట్లు... బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ ఊచకోత... మెగాస్టార్ ప్రశంసల జల్లుపోలిక ఏంటంటే?‘కృష్ణబాబు’ చిత్రంలో విలన్ హీరో కళ్లలో కారం కొట్టి తాత్కాలికంగా అంధుడిని చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా గట్టిగా అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కుతాడు. ఆపై చూపులేని హీరో బాలకృష్ణ చేతికి పదునైన కత్తి ఇచ్చి మోసపూరితంగా తన చేతులతోనే హీరోయిన్‌ని చంపేలా ఒక భయంకరమైన కుట్ర పన్నుతాడు. సరిగ్గా ఇదే సీన్‌ను ‘లెనిన్’ ప్రీ-క్లైమాక్స్‌లో రీక్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా విలన్

బ లయ య క ష ణబ బ స న న మక క క మక క ద చ శ ర ల న న క ల మ క స స న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in