బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు
Actor ProfileActor

బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు
123Telugu11 Dec 2026
బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు తన కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత నాని హీరోగా చేస్తున్న మరో భారీ సినిమానే ‘బ్లడీ రోమియో’. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అనే అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకోపక్క సుజీత్ పై ‘ఓజి 2’ ప్రెజర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బ్లడీ రోమియో పై కొన్ని ఇంట్రెస్టింగ్ క్లారిటీలు వచ్చేస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన యానిమేషన్ టీజర్ తర్వాత సినిమాకి బ్లాక్ బస్టర్ ధురంధర్ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్ దేవ్ సంగీతం అందిస్తాడు అని బలమైన రూమర్స్ వినిపించాయి. కానీ ఈ రూమర్ కి తెర దించుతూ యానిమేషన్ టీజర్ కే సంగీతం అందించిన ప్రవీణ్ లక్కరాజు చిత్ర యూనిట్ తో కలిసి బ్లడీ రోమియో పై బిగ్ అప్డేట్ కి సిద్ధం అవుతున్నట్టుగా ఫ్యాన్స్ కి ‘గెట్ రెడీ’ అని కావాల్సినంత హై అందించాడు. సో సినిమా నుంచి బిగ్ అప్డేట్ రావడం ఖాయం కాగా సంగీత దర్శకుడు ఎవరు అనే క్లారిటీ కూడా దీనితో వచ్చేసింది

బ లడ ర మ య వ ధ వ స న క గ ట ర డ ధ ర ధర స గ త దర శక డ త క ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in