
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోయిన్స్ చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలాగే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు కూడా ఇప్పుడు హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. చాలా మంది అందాల భామలు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? మళ్ళీ రావా సినిమా గుర్తుందా.? సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హీరో సుమంత్ హిట్ అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటి గుర్తుందా.? సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మడు. ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది. అంత అందంగా మారిపోయింది ఈ చిన్నది. మళ్లీ రావా సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రీతీ అస్రానీ. ఈ చిన్నది సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్స్ కూడా అదిరిపడేలా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా