వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారుతుంటారు. వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన సంధించే ప్రశ్నలు తరచూ వివాదాలకు దారితీస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్ చేస్తూ ఆయన వరుస వీడియోలు విడుదల చేయడం రాజకీయంగా, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆయనకు నిర్మాత బండ్ల గణేష్ గట్టి కౌంటర్లు ఇస్తుండగా, నెటిజన్లు సైతం ప్రకాష్ రాజ్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు అర్థం లేని విమర్శలు చేస్తున్న ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా బహిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో, గతంలో సనాతన ధర్మం, హిందూ మతంపై ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటుడు శివకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి వైరల్‌గా మారింది.* 'జన నాయగన్' సెన్సార్ సర్టిఫికెట్ అంతా ఉత్తిదే.. రూమర్లపై మేకర్స్ క్లారిటీనాటి బ్యాన్ ఉదంతాన్ని గుర్తుచేసిన శివకృష్ణఆ ఇంటర్వ్యూలో శివకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ప్రకాష్ రాజ్ ప్రవర్తన మితిమీరినప్పుడు టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఆయన్ను ఇండస్ట్రీ నుండి ఎలా దూరం పెట్టాల్సి వచ్చిందో గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, తామంతా ఏకమై ఆయనపై నిషేధం విధించామని వెల్లడించారు. ఆ సమయంలో దివంగత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్పందిస్తూ.. నియమ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ముందుకు వెళ్లమని తమకు పూర్తి మద్దతు ప్రకటించారని శివకృష్ణ తెలిపారు. అలాగే స్టార్ హీరో నాగార్జున కూడా ప్రకాష్ రాజ్ చేసిన తప్పును ఏమాత్రం సహించలేదని ఆయన పేర్కొన్నారు.ఇంటికొచ్చి బతిమాలాడుకున్నాడు..ఆనాడు పరిశ్రమ మొత్తం ఏకమై బ్యాన్ చేయడంతో, ప్రకాష్ రాజ్ స్వయంగా తన నివాసానికి
Actor ProfilePolitician
బ్యాన్ ఎత్తేయమని ఇంటికొచ్చి బతిమాలుకున్నాడు.. ఇప్పుడేమో నీతులు చెబుతున్నాడు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Oct 2026
బ్యాన్ ఎత్తేయమని ఇంటికొచ్చి బతిమాలుకున్నాడు.. ఇప్పుడేమో నీతులు చెబుతున్నాడు