బ్యాటరీతో మోటో సంచలనం.. బడ్జెట్ ధరలోనే 77 ఫోన్ లాంచ్
Actor ProfilePolitician

బ్యాటరీతో మోటో సంచలనం.. బడ్జెట్ ధరలోనే 77 ఫోన్ లాంచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్యాటరీతో మోటో సంచలనం.. బడ్జెట్ ధరలోనే 77 ఫోన్ లాంచ్
Zee Telugu4 Oct 2026
బ్యాటరీతో మోటో సంచలనం.. బడ్జెట్ ధరలోనే 77 ఫోన్ లాంచ్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Moto G77 Power Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) భారతీయ మొబైల్ ప్రియుల కోసం మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇది Moto G77 Power పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఈ వారంలోనే భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.. లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన డిస్‌ప్లే, కెమెరాతో పాటు బ్యాటరీ వంటి కీలక వివరాలను అధికారికంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతోంది.. కళ్లు చెదిరే డిస్‌ప్లే.. ఈ Moto G77 Power స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ (2400 x 1080 పిక్సెల్స్) LCD డిస్‌ప్లేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 120Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలిపింది.. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా.. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Corning Gorilla Glass 7i)ను మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ రేంజ్‌లో మోటోరోలా అందిస్తూ వస్తోంది. సోనీ సెన్సార్‌తో అద్భుతమైన కెమెరా క్వాలిటీ.. ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్‌లో అదిరిపోయే కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనుక భాగంలో డ్యుయల్

బ య టర త మ ట స చలన బడ జ ట ధరల న 77 ఫ న ల చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in