బాబోయ్.. టాక్సిక్ నుంచి బోల్డ్ సాంగ్ రిలీజ్.. యశ్
Actor ProfileActor

బాబోయ్.. టాక్సిక్ నుంచి బోల్డ్ సాంగ్ రిలీజ్.. యశ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాబోయ్.. టాక్సిక్ నుంచి బోల్డ్ సాంగ్ రిలీజ్.. యశ్, కియారా అద్వానీ రొమాన్స్ పీక్స్
10TV Telugu9 Oct 2026
బాబోయ్.. టాక్సిక్ నుంచి బోల్డ్ సాంగ్ రిలీజ్.. యశ్, కియారా అద్వానీ రొమాన్స్ పీక్స్

Tabaahi Song : కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న యశ్ నెక్స్ట్ సినిమా టాక్సిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్‌ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా ఆగస్టు 26 రిలీజ్ కానుందని ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే యశ్ టాక్సిక్ సినిమా నుంచి పలు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అన్ని కూడా బోల్డ్ గానే ఉన్నాయి. రొమాన్స్, వైలెన్స్ తోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి తబాయి.. అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో యశ్, కియారా అద్వానీ ఫుల్ రొమ్సన్ తో రెచ్చిపోయారు. కన్నడతో పాటు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ పాటని రిలీజ్ చేశారు. మీరు కూడా యశ్, కియారా అద్వానీ రొమాంటిక్ తబాయి సాంగ్ చూసేయండి

బ బ య ట క స క న చ బ ల డ స గ ర ల జ యశ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in