బా బా బ్లాక్ షీప్ ’ నుంచి ఫ స్ట్ లిరిక ల్ సాంగ్ ఆజా మేరీ జాని’ను
Actor ProfileActor

బా బా బ్లాక్ షీప్ ’ నుంచి ఫ స్ట్ లిరిక ల్ సాంగ్ ఆజా మేరీ జాని’ను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బా బా బ్లాక్ షీప్ ’ నుంచి ఫ స్ట్ లిరిక ల్ సాంగ్ ఆజా మేరీ జాని’ను
Telugu Times23 Dec 2026
బా బా బ్లాక్ షీప్ ’ నుంచి ఫ స్ట్ లిరిక ల్ సాంగ్ ఆజా మేరీ జాని’ను

అనుకోకుండా జ‌రిగే ఓ ఘ‌ట‌న కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి. అలాంటి ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ అవెలా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే విష‌యాన్ని రివీల్ చేశారు. సినిమా క‌థ‌నంలో ఓ వేగం క‌నిపిస్తూనే ఎంట‌ర్‌టైనింగ్‌గానూ సినిమా ఉంటుంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో .. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ రిలీజ్ చేయ‌టం విశేషం. సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ని, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని దేవిశ్రీప్ర‌సాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ‘ఆజా మేరీ జాని’ సాంగ్ విష‌యానికి వ‌స్తే..ఇదొక పార్టీ సాంగ్‌. ప్ర‌ధానంగా అక్షయ్ ల‌గుసాని, విష్ణు ఓయ్ ల‌పై ఈ ఎన‌ర్జిటిక్ సాంగ్‌ను క‌ల‌ర్‌ఫుల్‌గా చిత్రీక‌రించారు. ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా..బెన్నీ ద‌యాల్ పాడారు. పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేంత జోష్‌గా ఉంది. ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ

బ బ బ ల క ష ప న చ ఫ స ట ల ర క ల స గ ఆజ మ ర జ న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in