బేబీ బంప్ తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్
Actor ProfilePolitician

బేబీ బంప్ తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బేబీ బంప్ తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్
Sakshi20 Jan 2027
బేబీ బంప్ తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్

భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో సమంత సందడి చేశారు. హాలిడే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సమంత.. ‘జస్ట్ అస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గడియారం, బేబీ ఎమోజీలతో బిడ్డ రాకపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షాపింగ్, కాఫీతో పాటు పికిల్‌బాల్ ఆడుతూ సమంత, రాజ్ నిడిమోరు ఎంజాయ్ చేశారు. సమంత బేబీ బంప్ కనిపిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత-రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్‌ ట్రాఫిక్‌ ‘ట్రాప్‌’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్‌!(చిత్రాలు) మండలిలో జగన్ మాస్టర్ ప్లాన్.. కూటమికి చెక్.. డిప్యూటీ చైర్మన్ పీఠం YSRCP కైవసం 70 ఏళ్ళ కుర్రోడిలా చిరూ.. వైరల్ అవుతోన్న ఫొటోస్ బాబుకు ఊహించని షాక్.. ఎదురు తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..! ఏడుగురు మృతి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం

బ బ బ ప త సమ త భర త ర జ న డ మ ర త హ ల డ ఫ ట ల వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in