బాప్ రే.. కొండ చిలువను గబ గబా మింగేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో
Actor ProfilePolitician

బాప్ రే.. కొండ చిలువను గబ గబా మింగేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాప్ రే.. కొండ చిలువను గబ గబా మింగేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో
Zee Telugu10 Oct 2026
బాప్ రే.. కొండ చిలువను గబ గబా మింగేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Snake swallowing giant python video: నాగుపాముల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. అందుకే ఎక్కడ పాములు కన్పించిన వెంటనే తమఫోన్ లలో రికార్డు చేస్తున్నారు. ఒకప్పుడు పాములు కన్పిస్తే భయపడిపోయిన వారంతా ఇప్పుడు వాటితో స్టంట్ లు చేస్తున్నారు. మొత్తంగా కోబ్రాలు ఇటీవల అడవుల్లో నుంచి ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోబ్రాలు వరద నీళ్లలొ కొట్టుకుని వస్తున్నాయి. రాత్రిపూట వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నాగుపాము, కొండ చిలువ రెండు కూడా ఒకదానికి మరోకటి ఎదురెదురు పడ్డాయి. ఈ నేపథ్యంలో అవి దాడులు చేసుకున్నాయి. ఇంతలో కోబ్రా పెద్ద కొండ చిలువను అమాంతం దాడి చేసి మింగేసింది. మరీఆ కొండ చిలువ ముందే చనిపోయిందా లేదా పాము కాటు వేయడం వల్ల చనిపోయిందో తెలీదు కానీ మొత్తంగా ఈ వీడియో వైరల్గా మారింది. సాధారణంగా పాములు కాటు వేస్తాయి. కొండ చిలువలు దాడి చేసిన అవి తమ శత్రువుల శరీరంను చుట్టుకుని చంపేస్తాయి. Read more; Snake Video: మహా అద్బుతం.. శివలింగంను చుట్టుకుని పడగ విప్పిన పాములు.. అరుదైన వీడియో.. మరీ ఈ రెండు జీవులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెప్తారు. కోబ్రాలు తమ కన్నా చిన్న పాములపై దాడి చేసి చంపేసి ఆరగిస్తాయి. అచ్చం ఇలానే ఇక్కడ కూడా కోబ్రా కొండ చిలువపై దాడి చేసి దాన్ని గబగబా మింగేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్

బ ప ర క డ చ ల వన గబ గబ మ గ స త న న న గ ప మ అర ద న వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in