
చాంద్రాయణగుట్ట: ఆషాఢమాసం బోనాల జాతరలో ఆదివారం ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమరి్పంచనున్నారు. అమ్మవారి ఆలయానికి రెండు వైపులా బోనాల క్యూ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో బాంబు, డాగ్‌స్కా్వడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సింహవాహిని ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం 6 గంటలకు రాజ్యసభ మాజీ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా దేవీ మహా అభిష్‌కం ఉంటుంది. అనంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపుతారు. లాల్‌దర్వాజా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం ఇప్పటికే పోలీస్ నిఘాలోకి వెళ్లిపోయింది. బాంబు, డాగ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ వర్గాలు మోహరించాయి. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన