బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్
Actor ProfileActor

బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
శివ కార్తికేయన్ నిర్మాతలకు కోర్టులో చుక్కెదురు
Chitrajyothy3 Jan 2027
శివ కార్తికేయన్ నిర్మాతలకు కోర్టులో చుక్కెదురు

ప్రముఖ దర్శకురాలు సుధ కొంగరకు మద్రాస్ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చింది. పరాశక్తి నిర్మాతలు ఆమెకు బాకీ ఉన్న రూ. 8.39 కోట్లను నాలుగువారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకురాలు సుధా

బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్
Chitrajyothy1 Jan 2027
బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్

నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్టు16 న హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం ఆగస్టు16 న హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అసలు బండ్ల తన కూతురు పెళ్లి ఈ రేంజ్ లో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ పెళ్లి కోసం కదిలింది. ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ సెలబ్రిటీలతో జనని పెళ్లి వేడుక కళకళలాడిపోయింది. అయితే ఈ పెళ్లి వేడుకలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, ఆయన సతీమణి, నటి శోభిత ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ వేదికపైకి జంటగా విచ్చేసిన నాగచైతన్య, శోభితలను బండ్ల గణేష్ ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సంప్రదాయబద్ధమైన ఎరుపు రంగు పట్టు చీర ధరించి, రాయల్ లుక్‌లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె నుదిటి మీద కుంకుమతో మరింత అందంగా కనిపించింది. ఇక నాగచైతన్య కూడా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి, వేదికపై నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. వీరిద్దరి కెమిస్ట్రీ, క్యూట్ ప్రెజెన్స్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. వేదికపై బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించిన చై-శోభిత జంట, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేష్.. నాగ చైతన్యను నాతో ఒక సినిమా చేయమని చెప్పమ్మా అంటూ శోభితతో మాట్లాడడం ఆకట్టుకుంది. అక్కినేని కొత్త జంట ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఈ విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శోభిత ట్రెడిషనల్ లుక్‌కు అభిమానులు, నెటిజన్లు

బ డ ల గణ ష క త ర ప ళ ల అక క న న క డల హ ల ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in