బీచ్ శాండ్ కు ఆంధ్రా బ్రాండ్
Actor ProfilePolitician

బీచ్ శాండ్ కు ఆంధ్రా బ్రాండ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బీచ్ శాండ్ కు ఆంధ్రా బ్రాండ్
Eenadu25 Sept 2026
బీచ్ శాండ్ కు ఆంధ్రా బ్రాండ్

ఇప్పటిదాకా విదేశాలపై ఆధారపడుతున్న టైటానియం పిగ్మెంట్‌ మెటల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్రం కసరత్తు చేస్తుండగా.. అందుకు ఏపీ అనువైన ప్రాంతమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా పాలసీని రూపొందిస్తోంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచ్‌శాండ్‌ ఖనిజ నిల్వల తవ్వకం, వేరుచేయడం, శుద్ధీకరణకు ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించనుంది. ఏపీ-టీఎస్‌ఎంఎంలో భాగంగా రూపొందిస్తున్న పాలసీలో కీలక అంశాలను చేర్చింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం లభించాల్సి ఉంది. బీచ్‌శాండ్‌కు ఆంధ్రా బ్రాండ్‌

బ చ శ డ క ఆ ధ ర బ ర డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in