బంగారం
Actor ProfileCelebrity

బంగారం

📊 Box Office Collections
Total News53
Movie Updates0
Sources15
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 మిలియన్ వ్యూస్ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు
TV9 Telugu19 Nov 2026
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100 మిలియన్ వ్యూస్ రికార్డు.. యూత్ తెగ చూసేస్తున్నారు

ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. భారీ బడ్జెట్ మూవీ కాదు. ప్రస్తుతం హిట్ ఫార్మలా అయిన అబ్బురపరిచే వీఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. అయితేనేం కంటెంట్ తో

పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్
Oneindia Telugu19 Nov 2026
పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు హాట్ టాపిక్‌గా మారాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఊహించని రీతిలో

బంగారం, వెండి ధరలు.. ఆగస్టు 9వ తేదీ ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే
Zee Telugu18 Nov 2026
బంగారం, వెండి ధరలు.. ఆగస్టు 9వ తేదీ ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: ఈరోజు ఆదివారం, ఆగస్టు 9న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.152,150కి చేరింది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.139,471కి చేరింది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.232,640కి చేరింది. బంగారం ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో డాలర్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఈ పెరుగుదలకు ఒక కారణం. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని.. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. బంగారం ధర కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, జూలై నెలకు సంబంధించిన యూఎస్ ఉద్యోగాల డేటా అంచనాల కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా, సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందని చెబుతున్నారు. పర్యవసానంగా, మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా. అయితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్‌లో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చని లేదా మరింత తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల, సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ప్రోత్సాహం పొందవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల యూఎస్ బాండ్లపై రాబడి తగ్గడమే. ఇది డాలర్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు, యూఎస్ బాండ్లపై రాబడి కూడా తగ్గుతుంది. పెట్టుబడిదారులు

నేడు భీమవరం, కిర్లంపూడికి వైఎస్ జగన్
Oneindia Telugu16 Nov 2026
నేడు భీమవరం, కిర్లంపూడికి వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు భీమవరం, కిర్లంపూడిలో పర్యటించనున్నారు. ముందుగా భీమవరం వెళ్లనున్నారు. అక్కడ ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. వారి

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా
AP7AM16 Nov 2026
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో కొంత మేర తగ్గుదల నమోదైంది.'గుడ్ రిటర్న్స్' గణాంకాల

తల్లి కావాలని.. కలలు కన్నా
Chitrajyothy16 Nov 2026
తల్లి కావాలని.. కలలు కన్నా

ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ తో సూపర్‌ హిట్‌ సాధించిన స‌మంత‌ తాజాగా మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గర్భిణిగా తన జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు హీరోయిన్‌ సమంత

సమంత సీమంతం.. వైరల్ అవుతున్న వీడియోలు..ఫొటోలు
Zee Telugu16 Nov 2026
సమంత సీమంతం.. వైరల్ అవుతున్న వీడియోలు..ఫొటోలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

హెచ్ ఎండీఏ సీఈ నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా స్థిరాస్తుల గుర్తింపు
Eenadu15 Nov 2026
హెచ్ ఎండీఏ సీఈ నివాసంలో ఏసీబీ సోదాలు.. భారీగా స్థిరాస్తుల గుర్తింపు

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ) బచ్చు రవీందర్‌ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్‌

తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. రేపు ఎస్ ఎస్ డీ టోకెన్ల జారీ నిలుపుదల.. అసలు కారణం ఇదే
Zee Telugu15 Nov 2026
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. రేపు ఎస్ ఎస్ డీ టోకెన్ల జారీ నిలుపుదల.. అసలు కారణం ఇదే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు
Telugu Cinema14 Nov 2026
తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా ఆమె మాతృత్వం గురించి భావోద్వేగంగా స్పందించారు. తాను తల్లి

అలాంటి ధైర్యంపైనే కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు
Sakshi14 Nov 2026
అలాంటి ధైర్యంపైనే కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు

సాక్షి, గుంటూరు: తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు భూములు వదులుకునే ప్రసక్తే లేదని రైతు గుంటక అనంత పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్‌రెడ్డి అన్నారు. ఉండవల్లికి చెందిన రైతు అనంత పద్మనాభరెడ్డి.. రాజధాని పేరుతో

ఎస్సెల్ గ్రూపు అధినేత తండ్రి మృతి
Sakshi14 Nov 2026
ఎస్సెల్ గ్రూపు అధినేత తండ్రి మృతి

ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పితృవియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజికవేత్త నంద్ కిషోర్ గోయెంకా

హెచ్ ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంలో ముగిసిన సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు
Andhra Jyothy14 Nov 2026
హెచ్ ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంలో ముగిసిన సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల

నాణేల అంచులపై ఆ గీతలెందుకు?.. దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది
AP7AM14 Nov 2026
నాణేల అంచులపై ఆ గీతలెందుకు?.. దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది

మనం రోజూ వాడే నాణేల అంచులపై గీతలు లేదా గాట్లు ఉండటాన్ని చాలామంది గమనించే ఉంటారు. అవి కేవలం అలంకారం కోసం పెట్టినవి కావని, వాటి వెనుక శతాబ్దాల చరిత్ర, బలమైన కారణాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ నివాసంలో ఏసీబీ సోదాలు
TeluguOne13 Nov 2026
హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ నివాసంలో ఏసీబీ సోదాలు

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం(జులై 14) విస్తృత సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ

గుర్రాన్ని విరాళంగా ఇచ్చిన భక్తుడు.. టీటీడీ ఆ గుర్రాన్ని ఏం చేస్తుందంటే
Samayam Telugu13 Nov 2026
గుర్రాన్ని విరాళంగా ఇచ్చిన భక్తుడు.. టీటీడీ ఆ గుర్రాన్ని ఏం చేస్తుందంటే

తిరుమల శ్రీవారి దర్శించుకునే భక్తులు స్వామివారికి బంగారం, వెండి, నగదు, వాహనాలు విలువైన వస్తువుల్ని విరాళాల రూపంలో టీటీడీకి అందజేస్తుంటారు. కొంతమంది ఆవుల్ని కూడా గోశాలకు విరాళంగా అందిస్తుంటారు.. ఈ

రాజమౌళి సినిమాలో నటించాలనేది నా కోరిక
SkyC Media13 Nov 2026
రాజమౌళి సినిమాలో నటించాలనేది నా కోరిక

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ నటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన మనసులోని బలమైన కోరికను బయటపెట్టారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, భవిష్యత్తులో

తెలివైన పెట్టుబడి.. రూ.4800లకే గ్రాము బంగారం కొన్నారు.. ఇప్పుడు 2 లక్షల లాభం, ఆపై వడ్డీ పొందుతున్నారు
Samayam Telugu13 Nov 2026
తెలివైన పెట్టుబడి.. రూ.4800లకే గ్రాము బంగారం కొన్నారు.. ఇప్పుడు 2 లక్షల లాభం, ఆపై వడ్డీ పొందుతున్నారు

Gold Bond Magic: భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. తమకు స్తోమతకు తగినట్లుగా వీలైనప్పుడల్లా బంగారం కొంటూనే ఉంటారు. అయితే, ఫిజికల్ గోల్డ్ (నగలు, నాణేలు, బిస్కెట్లు) కంటే డిజిటల్ రూపంలో

పెళ్లి తెచ్చిన అదృష్టం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
SkyC Media13 Nov 2026
పెళ్లి తెచ్చిన అదృష్టం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక సరికొత్త చర్చ జోరుగా సాగుతోంది. వివాహం తర్వాత యువ నటీనటులు తమ కెరీర్‌లో అద్భుతమైన విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు

బంగారం ధరల్లో స్పల్ప ఊరట
Sakshi12 Nov 2026
బంగారం ధరల్లో స్పల్ప ఊరట

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం

సీమ ఫ్యాక్షన్ హిట్ తో దుమ్మురేపిన సమంత, అఖిల్
SkyC Media12 Nov 2026
సీమ ఫ్యాక్షన్ హిట్ తో దుమ్మురేపిన సమంత, అఖిల్

తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు ప్రభంజనం సృష్టించిన రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు మళ్లీ హాట్ ట్రెండ్‌గా మారాయి. ఇటీవల విడుదలైన కొన్ని క్రేజీ చిత్రాలు ఈ ప్రాంతీయ సంస్కృతిని, యాసను వెండితెరపై

బంగారం కొనేవారికి బంపర్ న్యూస్.. వెండి ఏకంగా రూ.5,000 తగ్గింది
Asianet News Telugu12 Nov 2026
బంగారం కొనేవారికి బంపర్ న్యూస్.. వెండి ఏకంగా రూ.5,000 తగ్గింది

దేశీయ బులియన్ మార్కెట్‌లో మంగళవారం స్వల్ప ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్న బంగారం ధరలు ఈరోజు కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం బలహీనపడటం

కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ వరకు, పెళ్లి తర్వాత మాస్ కంబ్యాక్.. చైతు, సమంత ఇద్దరూ భలే లక్కీ
Asianet News Telugu11 Nov 2026
కిరణ్ అబ్బవరం నుంచి అఖిల్ వరకు, పెళ్లి తర్వాత మాస్ కంబ్యాక్.. చైతు, సమంత ఇద్దరూ భలే లక్కీ

టాలీవుడ్ లో కొందరు యువ హీరోలకు పెళ్లి బాగా కలసి వచ్చింది. పెళ్ళికి ముందు ఫ్లాపుల్లో ఉన్న హీరోలు పెళ్లి తర్వాత బ్లాక్ బస్టర్ చిత్రాలతో మాస్ మాస్ కంబ్యాక్ ఇచ్చారు. అఖిల్ అక్కినేని, కిరణ్ అబ్బవరం లాంటి

హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్
Andhra Jyothy11 Nov 2026
హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్ చందానగర్ ఏరియాలో మరమ్మతులు కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని ఏఈ హుస్సేన్‌ తెలిపారు. చందానగర్‌(హైదరాబాద్): హైదరాబాద్ చందానగర్ ఏరియాలోగల ఇంజనీరింగ్‌ ఎన్‌క్లేవ్‌ గంగారం

బంగారం ధరల్లో భారీ కుదుపు.. హైదరాబాద్ లో ఊహించని విధంగా తగ్గిన రేట్లు.. జులై 14న ధరలు ఇవే
Samayam Telugu11 Nov 2026
బంగారం ధరల్లో భారీ కుదుపు.. హైదరాబాద్ లో ఊహించని విధంగా తగ్గిన రేట్లు.. జులై 14న ధరలు ఇవే

Gold Price Fall: పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. దేశీయ బులియన్ మార్కెట్లో, ముఖ్యంగా మన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. వరుసగా రెండో రోజూ

శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ విచారణ.. ప్రభుత్వానికి సిట్ నివేదిక
Zee Telugu10 Nov 2026
శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ విచారణ.. ప్రభుత్వానికి సిట్ నివేదిక

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

శుక్ర సంచారంతో ఈ 5 రాశులకు త్వరలో అపార ధనయోగం..! పట్టిందల్లా బంగారం
Zee Telugu10 Nov 2026
శుక్ర సంచారంతో ఈ 5 రాశులకు త్వరలో అపార ధనయోగం..! పట్టిందల్లా బంగారం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. ఆ రెండూ డోంట్ మిస్
TV9 Telugu10 Nov 2026
ఎంటర్ టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. ఆ రెండూ డోంట్ మిస్

ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికర సినిమాలు రానున్నాయి. తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ ల 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', సుమంత్ మహేంద్రగిరి వారాహి వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి తదితర తెలుగు

వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే
Sakshi10 Nov 2026
వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే

సమంత లీడ్‌ రోల్లో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలీజైన 23 రోజుల్లోనే వంద కోట్ల

నన్ను భయపెట్టిన ఆ ఫోన్ కాల్.. ఆసక్తికర విషయం చెప్పిన సమంత
Zee Telugu9 Nov 2026
నన్ను భయపెట్టిన ఆ ఫోన్ కాల్.. ఆసక్తికర విషయం చెప్పిన సమంత

Samantha:సమంత నటించిన మా ఇంటి బంగారం భారీ విజయంతో మహిళా ప్రధాన చిత్రాలపై ఉన్న అభిప్రాయాలు మారాయని ఆమె చెప్పింది. విడుదలకు ముందు ఒక ఫోన్ కాల్ తనను తీవ్రంగా భయపెట్టిందని, కానీ సినిమా రూ.100 కోట్లకు

అయోధ్య రామాలయ విరాళాల కేసులో సుప్రీంకోర్టు కీలక నోటీసులు
SkyC Media9 Nov 2026
అయోధ్య రామాలయ విరాళాల కేసులో సుప్రీంకోర్టు కీలక నోటీసులు

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన విరాళాల దుర్వినియోగం మరియు దొంగతనం వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశప్రజల సెంటిమెంట్‌తో

పాదాలకు సరికొత్త అందాన్ని ఇచ్చే హెవీ డిజైన్ పట్టీలు
Asianet News Telugu8 Nov 2026
పాదాలకు సరికొత్త అందాన్ని ఇచ్చే హెవీ డిజైన్ పట్టీలు

చుట్టూ మువ్వలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చక్కగా సెట్ అవుతాయి. ఫ్లవర్ డిజైన్ లో స్టోన్స్ పొదిగిన చైన్ పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. కొత్త

అఖిల్ టు సమంత.. చైతూ టూ కిరణ్ అబ్బవరం.. పెళ్లి తెచ్చిన అదృష్టం
Zee Telugu7 Nov 2026
అఖిల్ టు సమంత.. చైతూ టూ కిరణ్ అబ్బవరం.. పెళ్లి తెచ్చిన అదృష్టం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
NTV Telugu7 Nov 2026
టాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ట్రెండ్ అవుతోంది. అదే “మ్యారేజ్ సెంటిమెంట్“. చాలా కాలంగా సరైన సక్సెస్

చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు
Asianet News Telugu7 Nov 2026
చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు

నార్మల్ గోల్డ్ జ్యూవెలరీ కంటే.. టెంపుల్ జ్యూవెలరీ చాలా హెవీ లుక్ ఇస్తుంది. దేవుడి ప్రతిమలతో ఉంటాయి. నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. ఇవి వేసుకుంటే కట్టుకున్న చీరకే లుక్ వస్తుంది. చీర మీద హెవీ లుక్

ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ
Andhra Jyothy7 Nov 2026
ఇరాన్ హిట్ లిస్ట్ లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ

ఇరాన్‌లో అతివాద వైఖరికి పేరుగాంచిన హమ్‌షహ్రీ పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇరాన్‌లో అతివాద వైఖరికి పేరుగాంచిన హమ్‌షహ్రీ (Hamshahri) పత్రిక ప్రచురించిన ఒక

తక్కువ ఖర్చుతో క్లాసీ లుక్..బంగారం కంటే ఇవే స్టైలిష్
Asianet News Telugu6 Nov 2026
తక్కువ ఖర్చుతో క్లాసీ లుక్..బంగారం కంటే ఇవే స్టైలిష్

రాయల్ లుక్ కావాలంటే దీపికా పదుకొణె పెర్ల్ చోకర్ జువెలరీ బెస్ట్ ఇన్‌స్పిరేషన్. సిల్క్ చీరలు, బెనారసీ లేదా హెవీ లెహంగాలపై ఈ స్టైల్ చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మీకు సింపుల్ జువెలరీ ఇష్టమైతే

ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోనే
Asianet News Telugu6 Nov 2026
ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోనే

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెంతులు తల్లిపాలను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తుంది. మెంతుల్లో అధిక

జూలై 17 నుండి జియోహాట్ స్టార్ లో మా ఇంటి బంగారం
SkyC Media6 Nov 2026
జూలై 17 నుండి జియోహాట్ స్టార్ లో మా ఇంటి బంగారం

టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం మా ఇంటి బంగారం డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు

ఓటీటీలోకి స మంత 'మా ఇంటి బంగారం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
10TV Telugu6 Nov 2026
ఓటీటీలోకి స మంత 'మా ఇంటి బంగారం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Maa Inti Bangaram Samantha OTT Date : సమంత న‌టించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం

లెనిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్ర శంస లు.. సినిమాను చూడ లేదు కానీ.. నాగార్జున ఏమ న్నారంటే
10TV Telugu6 Nov 2026
లెనిన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్ర శంస లు.. సినిమాను చూడ లేదు కానీ.. నాగార్జున ఏమ న్నారంటే

Chiranjeevi : అఖిల్ అక్కినేని న‌టించిన తాజా చిత్రం లెనిన్‌. ముర‌ళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రంలో అఖిల్ న‌ట‌న‌పై

ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్ కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
TV9 Telugu6 Nov 2026
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్ కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

పోసాని కృష్ణమురళి తన సినీ పరిశ్రమ ప్రస్థానాన్ని, వ్యక్తిగత విజయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డాక్టరేట్ పూర్తిచేసే దశలో ఉండగా, దర్శకుడు మోహన్ గాంధీ గుర్తించి, బలవంతంగా రచయితగా మార్చారని

పసిడి ప్రియులకు భారీ ఊరట... ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు
Asianet News Telugu6 Nov 2026
పసిడి ప్రియులకు భారీ ఊరట... ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట లభించింది. గత వారం వరకు వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయిలకు చేరుకున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి

కాస్ట్ లీ హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారా? ధర ఎంతో తెలుసా
Asianet News Telugu5 Nov 2026
కాస్ట్ లీ హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారా? ధర ఎంతో తెలుసా

హైదరాబాద్ కి చార్మినార్ ఎంత ఫేమసో.. బిర్యానీ కూడా అంతే ఫేమస్. దేశంలో ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ తర్వాతే ఏదైనా . దీని రుచి మరే బిర్యానీకి రాదు. అయితే.. ఈ హైదరాబాద్ మహా నగరంలో ఏ

దొంగకు షాకింగ్ అనుభవం.. రైలు కిటికీకి వేలాడుతూ 9 కిలోమీటర్లు
Andhra Jyothy5 Nov 2026
దొంగకు షాకింగ్ అనుభవం.. రైలు కిటికీకి వేలాడుతూ 9 కిలోమీటర్లు

బిహార్‌లో ఓ దొంగకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏకంగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. బిహార్‌లో

ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet News Telugu5 Nov 2026
ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు

సినీ ప్రియులు, వెబ్ సిరీస్ అభిమానులకు ఈ వారం ఓటీటీలో పలు ఆసక్తికరమైన కంటెంట్‌లు అందుబాటులోకి రానున్నాయి. తమిళ డేటింగ్ రియాలిటీ షో నుంచి హాలీవుడ్ యాక్షన్ హారర్ చిత్రాల వరకు, క్రైమ్ డ్రామాల నుంచి

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy5 Nov 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. హైదరాబాద్: నిజాంపేట్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒకరి మృతి మరో వ్యక్తికి తీవ్ర

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. జులై 13న హైదరాబాద్ లో తాజా రేట్లు ఇవే.. తులం ఎంతంటే
Samayam Telugu5 Nov 2026
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. జులై 13న హైదరాబాద్ లో తాజా రేట్లు ఇవే.. తులం ఎంతంటే

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే
Andhra Jyothy4 Nov 2026
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే

సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్

ఇక 'చెన్నై లవ్ స్టోరీ'తో పరీక్ష స్టార్ట్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema4 Nov 2026
ఇక 'చెన్నై లవ్ స్టోరీ'తో పరీక్ష స్టార్ట్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం “మా ఇంటి బంగారం”తో హిట్ కట్టబెట్టారు. వరుస ఫ్లాపులతో సతమతం అయినా అఖిల్ అక్కినేనికి “లెనిన్”తో

బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు
Oneindia Telugu8 Aug 2026
బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు

బంగారం కొనుగోళ్లపై దేశ ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని కీలక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాను ఇచ్చిన పిలుపునకు సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విలాసవంతమైన ఖర్చులు, ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తిని ప్రజలు బాధ్యతాయుతంగా స్వీకరించారని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు చెప్పారువిదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవడం, ఇంధన ఆదా కోసం సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి చర్యలను ప్రజలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారని మోదీ తెలిపారు. ఈ సానుకూల ధోరణి దేశ విదేశీ మారక నిల్వలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. బంగారం, ఇంధనం వంటి అత్యవసర దిగుమతులపై భారం తగ్గించడంద్వారా రూపాయి విలువను సుస్థిరం చేయాలనేదే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. Silver: ఒక్కరోజే ఏకంగా 10 వేలు పతనం! పసిడి రేట్లు ఎలా ఉన్నాయిపసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదలప్రధాని విజ్ఞప్తి తర్వాత మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మే 10న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,53,140 ఉండగా, జూన్ 28 నాటికి అది రూ. 1,39,873కి పడిపోయింది. అదేవిధంగా కేజీ వెండి ధర రూ. 2,62,350 నుంచి రూ. 2,16,541కి తగ్గింది. ఈ స్వల్ప వ్యవధిలోనే బంగారం ధర రూ. 13,267, వెండి ధర రూ. 45,809 మేర తగ్గడం విశేషం.పాతాళానికి పసిడి పతనం: కొనుగోళ్లకు సువర్ణ అవకాశమా?ప్రభుత్వ చర్యలు - ఫలితాలుప్రధాని అభ్యర్థనతో పాటు, ప్రభుత్వం కూడా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల డిమాండ్

బంగారంపై కొత్త రూల్స్.. సౌదీకి వెళ్లే ముందు ఇది తెలుసుకోండి
AP7AM7 Aug 2026
బంగారంపై కొత్త రూల్స్.. సౌదీకి వెళ్లే ముందు ఇది తెలుసుకోండి

సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశానికి వచ్చే, వెళ్లే ప్రయాణికుల కోసం బంగారం, విలువైన లోహాల డిక్లరేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక (ఏఎంఎల్‌) చట్టాల్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది. తాజా నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వద్ద ఉంచుకోగల బంగారం, ఆభరణాల డిక్లరేషన్ పరిమితిని 60,000 సౌదీ రియాల నుంచి 40,000 సౌదీ రియాలకు (సుమారు రూ.10.08 లక్షలు) తగ్గించింది.'ఒకాజ్' అనే అరబిక్ దినపత్రిక కథనం ప్రకారం.. ఇకపై సౌదీ అరేబియాలోకి ప్రవేశించే లేదా దేశం విడిచి వెళ్లే ప్రయాణికులు తమ వద్ద 40,000 రియాలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కడ్డీలు, విలువైన లోహాలు, రత్నాలు లేదా ఆభరణాలు ఉంటే, తప్పనిసరిగా కస్టమ్స్‌కు రాతపూర్వక డిక్లరేషన్ సమర్పించాలి. అంతేగాక ఆ వస్తువుల విలువను నిర్ధారించేందుకు కొనుగోలు ఇన్‌వాయిస్‌ను కూడా చూపించాల్సి ఉంటుంది.ఉల్లంఘిస్తే కఠిన చర్యలుకొత్త నిబంధనల ప్రకారం, ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారం లేదా నగదు వివరాలను వెల్లడించడంలో విఫలమైతే, లేదా వారిపై మనీ లాండరింగ్ అనుమానాలు తలెత్తితే, ఆ వస్తువులను 72 గంటల వరకు స్వాధీనం చేసుకునే అధికారాన్ని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (జెడ్ఏటీసీఏ)కి కల్పించారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మనీ లాండరింగ్ అనుమానం లేనట్లయితే, స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువలో 10 నుంచి 25 శాతం వరకు జరిమానా విధిస్తారు. అదే తప్పు మళ్లీ చేస్తే, జరిమానా 50 శాతానికి పెరుగుతుంది. ఒకవేళ ఆర్థిక నేరాలకు సంబంధించిన అనుమానాలు

బంగారం, వెండి.. పడిపోతున్నాయ్
Sakshi24 Jun 2026
బంగారం, వెండి.. పడిపోతున్నాయ్

ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్‌ కాయిన్‌, ఇథీరియమ్‌ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు. ట్రెండింగ్‌లో సమంత.. ‘బంగారం’ లాంటి కబురు (ఫోటోలు) జంగిల్ థీమ్‌తో హీరోయిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) గచ్చిబౌలిలో ప్రపంచంలోనే అతిపెద్ద జెంబే డ్రమ్‌ సర్కిల్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘సాక్షి’ ఆధ్వర్యంలో యోగా వేడుకలు (ఫొటోలు) వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు) నా ఫ్రెండ్ చావడానికి కారణం వాడే! గాయత్రిని ఎంత టార్చర్ పెట్టాడంటే.. నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్.. బానిసగాడివి.. నువ్వు కూడా మాట్లాడుతున్నావా.. ఒకటి కాదు.. నాలుగు లాకప్ డెత్ కేసులు..! కూటమి వెనుకడుగుకు కారణాలు ఇవేనా? నీ చేతకానితనం వల్లే..! అనిత పై శేఖర్ రెడ్డి సీరియస్

బ గ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in