
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Delivery boy enters Woman house in Bengaluru: సాధారణంగా చాలా మంది ఇటీవల ఫుడ్ కోసం, ఇతర సామాగ్రిని తెచ్చుకునేందుకు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లను ఉపయోగిస్తున్నారు. కొంతమంది డెలీవరి బాయ్ లు ఇటీవల కస్టమర్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక డెలివరీ ఏజెంట్ యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. అంతే కాకుండా ఆమె వద్దని వారిస్తున్న బాత్రూమ్ కు వెళ్లి ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రైవేటు పార్ట్ ను ఆమెకు చూపిస్తు పైశాచీకంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను ఆమె వీడియో తీసింది. ఆమె ఎంతగా అరుస్తున్న అతను తన పని తాను చేసుకుని రిప్లై ఇవ్వకుండా మెట్లు దిగివెళ్లిపోయాడు. దీంతో ఆమె తనకు ఎదురైన చేదు అనుభవంను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తాను ఇంట్లో సింగిల్ గా ఉన్నానని, జరగరానిది జరిగితే ఏంటని.. అసలు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ వాళ్లు ఇలాంటివారిని ఎలా డెలీవరీబాయ్ లుగా నియమించుకుంటారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. Read more: Cobra Video: అరెవావ్.. శివలింగం మీద పడగ విప్పిన కోడెనాగు.. అరుదైన వీడియో... ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఆ డెలివరీ ఏజెంట్ తన మర్మాంగాలను కూడా ఆమెకు చూపించడంపై దారుణంగా స్పందించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మారతహళ్లి పోలీసులు డెలీవరీ బాయ్ విజయ్ మల్లికార్జున్ కామత్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ