బాక్సాఫీస్ వ ద్ద లెనిన్ దూకుడు.. రెండు రోజుల్లో అయ్య గారి సినిమా ఎంత క లెక్ట్ చేసిందంటే
Actor ProfileCelebrity

బాక్సాఫీస్ వ ద్ద లెనిన్ దూకుడు.. రెండు రోజుల్లో అయ్య గారి సినిమా ఎంత క లెక్ట్ చేసిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీస్ వ ద్ద లెనిన్ దూకుడు.. రెండు రోజుల్లో అయ్య గారి సినిమా ఎంత క లెక్ట్ చేసిందంటే
10TV Telugu31 Oct 2026
బాక్సాఫీస్ వ ద్ద లెనిన్ దూకుడు.. రెండు రోజుల్లో అయ్య గారి సినిమా ఎంత క లెక్ట్ చేసిందంటే

Lenin Collections : అక్కినేని అఖిల్ న‌టించిన లెనిన్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ జూలై 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ విడుద‌లైన రెండు రోజుల్లో 37.2 కోట్ల‌పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. తొలి రోజు ఈ చిత్రం 16.7 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక నేడు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర క‌లెక్ష‌న్లు మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉందని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. అఖిల్, భాగ‌శ్రీ బోర్సే న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. ఇక‌ ఇప్ప‌ట్లో పెద్ద మూవీలు ఏవీ లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద లెనిన్ మూవీ రికార్డులు సృష్టించ‌డం ఖాయం అని చెబుతున్నారు. Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా? భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక న‌టించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు నిర్మించారు. Nabha Natesh : న‌భా న‌టేష్ న‌గుమోము అందాలు చూడ‌త‌ర‌మా? The word of mouth is doing wonders ❤️ The audience is doing the rest 💪🏼 37.2 CR+ Worldwide Gross in just 2 days 💥💥#LENIN is marching from strength to strength 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman… — Annapurna Studios (@AnnapurnaStdios) July 12, 2026

బ క స ఫ స వ ద ద ల న న ద క డ ర డ ర జ ల ల అయ య గ ర స న మ ఎ త క ల క ట చ స ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in