బాక్సాఫీస్ వ ద్ద కొరియ న్ క న క రాజు హ వా.. మూడు రోజుల్లో ఎంతంటే
Actor ProfileCelebrity

బాక్సాఫీస్ వ ద్ద కొరియ న్ క న క రాజు హ వా.. మూడు రోజుల్లో ఎంతంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాక్సాఫీస్ వ ద్ద కొరియ న్ క న క రాజు హ వా.. మూడు రోజుల్లో ఎంతంటే
10TV Telugu25 Nov 2026
బాక్సాఫీస్ వ ద్ద కొరియ న్ క న క రాజు హ వా.. మూడు రోజుల్లో ఎంతంటే

Korean Kanakaraju : మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన చిత్రం కొరియ‌న్ క‌న‌కరాజు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఈచిత్రం తెర‌కెక్కింది. రితికా నాయ‌క్‌ కథానాయిక‌గా న‌టించగా యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగ‌స్టు 7న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుద్దుకున్న ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. Supritha : పొట్టి గౌనులో న‌టి సురేఖ వాణి కూతురు.. సుప్రీత స్ట‌న్నింగ్ ఫోటోలు వైర‌ల్.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లో ఈ చిత్రం 37.4 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఇప్ప‌టికే అన్ని చోట్ల ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను చేరుకుంది. వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బ్లాస్ట‌ర్ గా నిలిచేలా దూసుకువెలుతోంది. From the audience to the box office, #KoreanKanakaraju is entertaining everyone in his own style💥💥💥 ₹37.4CR+ WORLDWIDE GROSS in just 3 DAYS for the NON STOP ENTERTAINER❤️‍🔥 Book your tickets now! — @RitikaNayak_ @GandhiMerlapaka #Satya… — UV Creations (@UV_Creations) August 10, 2026

బ క స ఫ స వ ద ద క ర య న క న క ర జ హ వ మ డ ర జ ల ల ఎ త ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in