బుకింగ్స్ లో కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
Actor ProfileActor

బుకింగ్స్ లో కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బుకింగ్స్ లో కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
123Telugu11 Dec 2026
బుకింగ్స్ లో కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో

మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కి సాలిడ్ కంబ్యాక్ గా నిలిచి అదరగొట్టింది. ఇలా తన కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ బుకింగ్స్ తో నిలకడ కొనసాగిస్తుంది. ఇలా బుక్ మై షో సహా డిస్ట్రిక్ట్ యాప్స్ లో కలిపి 9 లక్షల టికెట్ సేల్స్ వరకు వచ్చింది. ఇలా నెక్స్ట్ రికార్డు మార్క్ 1 మిలియన్ మార్క్ కి అతి చేరువ లోకి వచ్చేసింది అని చెప్పవచ్చు. ఇది ఈ వీకెండ్ బుకింగ్స్ తో ఏమన్నా క్రాస్ చేస్తుందేమో చూడాలి మరి. ఇక ఈ చిత్రంలో కమెడియన్ సత్య సాలిడ్ ఫన్ అందించగా థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. అలాగే ఈ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు

బ క గ స ల క ర యన కనకర జ న లకడ ర క ర డ మ ర క క చ ర వల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in