ఫ్లైట్ లో దెయ్యం ఫుడ్ ఆర్డర్ పెట్టింది.. షాకైన ఎయిర్ హోస్ట్
Actor ProfilePolitician

ఫ్లైట్ లో దెయ్యం ఫుడ్ ఆర్డర్ పెట్టింది.. షాకైన ఎయిర్ హోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్లైట్ లో దెయ్యం ఫుడ్ ఆర్డర్ పెట్టింది.. షాకైన ఎయిర్ హోస్ట్
Sakshi25 Sept 2026
ఫ్లైట్ లో దెయ్యం ఫుడ్ ఆర్డర్ పెట్టింది.. షాకైన ఎయిర్ హోస్ట్

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నాలుగేళ్ల పాటు క్యాబిన్ క్రూగా చేసిన లిఖిత, తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో విమాన ప్రయాణాల వెనుక ఉండే అసలు నిజాలను బయటపెట్టింది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం అంటే కేవలం గ్లామర్, రీల్స్ మాత్రమే కాదని.. విమానంలో ప్రయాణికులకు హార్ట్ ఎటాక్ లాంటి అత్యవసర పరిస్థితులు వస్తే కాపాడేలా వారికి కఠినమైన శిక్షణ ఉంటుందని చెప్పింది. విమానాలలో ఇంధన పొదుపు లెక్కల ప్రకారం అమ్మాయిల బరువు తక్కువగా ఉండటం కూడా ఒక ముఖ్య కారణమంటూ ఆమె చెప్పిన ప్రాక్టికల్ లాజిక్ నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది.అయితే ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అవ్వడానికి ఆమె పంచుకున్న కొన్ని క్రేజీ అనుభవాలే కారణం. టేకాఫ్‌కు కొన్ని సెకన్ల ముందు ఒక ప్యాసెంజర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం, హుబ్లీ ల్యాండింగ్ సమయంలో వాతావరణం అస్సలు బాలేక విమానం టైర్ పేలిపోయిన భయాందోళన క్షణాలను గుర్తుచేసుకుంది. వీటితో పాటు రాత్రి వేళల్లో విమానాల్లో డెడ్ బాడీలను తరలించేటప్పుడు తోటి సిబ్బందికి ఎదురైన వింత సంఘటనలు, నైట్ స్టే హోటల్ హర్రర్ ఎక్స్‌పీరియన్స్, విమాన ప్రయాణంలోనే తన లైఫ్ పార్ట్‌నర్‌ను కలుసుకున్న క్యూట్ లవ్ స్టోరీని పంచుకోవడంతో ఈ వీడియో జెన్‌జీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విమానంలోని ఓ డెడ్ సీట్లో కూర్చుని, ఫుడ్ ఆర్డర్ పెట్టి.. ఎయిర్ హోస్టెస్‌తో తనను తాను పరిచయం చేసుకున్నాక.. కనిపించకుండా పోతే.. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇలాంటి సంఘటనల గురించి లిఖిత సాక్షికి వివరించారు. ఇతర వివరాల కోసం లిఖిత పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియోను చూడగలరు.. తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రిలో విజయ్

ఫ ల ట ల ద య య ఫ డ ఆర డర ప ట ట ద ష క న ఎయ ర హ స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in