ఫోర్లు
Actor ProfileActor

ఫోర్లు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources9
ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్ బై
TV9 Telugu13 Jan 2027
ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్ బై

Mumbai Indians Retention List: 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాతి ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 సీజన్‌లో ముంబై

ఇజ్జత్ అంతా పాయే.. డెబ్యూ మ్యాచ్ లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్
TV9 Telugu12 Jan 2027
ఇజ్జత్ అంతా పాయే.. డెబ్యూ మ్యాచ్ లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్

IND vs SL: శ్రీలంక యువ ఆఫ్ స్పిన్నర్ కేశర నువాంతకు తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. భారత బ్యాటర్ల వీరబాదుడును తట్టుకోలేక ఈ యంగ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి

ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే ఎన్నటికీ బద్దలవ్వని క్రేజీ రికార్డ్
TV9 Telugu12 Jan 2027
ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే ఎన్నటికీ బద్దలవ్వని క్రేజీ రికార్డ్

Victoria 1107 Runs Record: ఆధునిక క్రికెట్‌లో టీ20ల రాకతో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. పదుల సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వన్డేల్లో 400 పరుగులు, టెస్టుల్లో 700 పరుగులు చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. సరిగ్గా 99 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక బ్యాట్లు, రక్షణ పరికరాలు లేని కాలంలోనే ఓ జట్టు బౌలర్లపై అత్యంత దారుణంగా దాడికి దిగింది. 1926 డిసెంబర్ 24న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ దీనికి వేదికైంది. ఆ రోజు విక్టోరియా బ్యాటర్లు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మహా రికార్డుగా మిగిలిపోయింది. విల్ వుడ్‌ఫుల్ సారథ్యంలోని ఆ జట్టు ఏకంగా 1107 పరుగులు బోర్డుపై ఉంచి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది. ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేయడం భవిష్యత్తులోనూ ఏ జట్టుకు సాధ్యపడకపోవచ్చు. ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన పోన్స్‌ఫోర్డ్.. న్యూ సౌత్ వేల్స్ బౌలర్లకు ఆ మ్యాచ్ ఒక పీడకల లాంటిది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన విక్టోరియా కెప్టెన్ బిల్ వుడ్‌ఫుల్ (133) పరుగుల వరదకు పునాది వేశాడు. అతనికి తోడుగా వచ్చిన మరో ఓపెనర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 36 ఫోర్లు బాది 352 పరుగులతో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్క్ హెండ్రీ 100 పరుగులు సాధించగా, నాలుగో నంబర్ బ్యాటర్ జాక్ రైడర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు

విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్ కు ఫిర్యాదు
TV9 Telugu11 Jan 2027
విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్ కు ఫిర్యాదు

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో

పీకలదాకా తాగి డ్రైవింగ్.. అడ్డంగా బుక్కైన మాజీ ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్.. ఎంత జరిమానా వేశారంటే
TV9 Telugu10 Jan 2027
పీకలదాకా తాగి డ్రైవింగ్.. అడ్డంగా బుక్కైన మాజీ ఎస్ ఆర్ హెచ్ ప్లేయర్.. ఎంత జరిమానా వేశారంటే

David Warner Drink Driving: తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు మైదానం వెలుపల అనూహ్యంగా ఒక ఊహించని వివాదంలో

ఒక్కో బంతికి రూ. 3 లక్షల సంపాదన.. ఈ ఫినిషర్ లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్దంతే
TV9 Telugu10 Jan 2027
ఒక్కో బంతికి రూ. 3 లక్షల సంపాదన.. ఈ ఫినిషర్ లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్దంతే

Donovan Ferreira The Hundred: పొట్టి ఫార్మాట్‌లో ఎప్పుడూ డాషింగ్ బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఆటగాళ్లకు క్రికెట్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్

కేఎల్ రాహుల్ కు ఏమైంది? అదే సీన్
Asianet News Telugu2 Jan 2027
కేఎల్ రాహుల్ కు ఏమైంది? అదే సీన్

శ్రీలంకలో జరుగుతున్న గాలే టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా, చివరకు సెంచరీ మిస్ అయ్యాడు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి

కివీస్ బ్యాటర్ వన్ మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
Sakshi2 Jan 2027
కివీస్ బ్యాటర్ వన్ మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్

హండ్రెడ్ మెన్స్ కాంపిటీష‌న్ 2026 విజేత‌గా మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ విజ‌యం సాధించింది

భారత్ పరుగుల జోరు
Sakshi1 Jan 2027
భారత్ పరుగుల జోరు

గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ జోరు కొనసాగుతోంది. తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు

బ్యాటింగ్ లో మా ప్లాన్ అదే.. ఆ ఇద్దరి సపోర్ట్ తో ఫామ్ లోకి
Eenadu31 Dec 2026
బ్యాటింగ్ లో మా ప్లాన్ అదే.. ఆ ఇద్దరి సపోర్ట్ తో ఫామ్ లోకి

ఇంటర్నెట్ డెస్క్: గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయిన భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) మళ్లీ ఫామ్ అందుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో

గాలే టెస్టుపై భారత్ పూర్తి ఆధిపత్యం.. పడిక్కల్ భారీ ఇన్నింగ్స్ తో పటిష్ఠ స్థితి
AP7AM31 Dec 2026
గాలే టెస్టుపై భారత్ పూర్తి ఆధిపత్యం.. పడిక్కల్ భారీ ఇన్నింగ్స్ తో పటిష్ఠ స్థితి

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పూర్తి పట్టు సాధించింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (167) బాదిన అద్భుత శతకానికి, కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) సాధించిన కీలక అర్ధ శతకాలు

ఒకరిద్దరు కాదు, 11మందితో స్పిన్ వేయించినా నో ప్రాబ్లం.. ఇన్నాళ్లకు దొరికాడ్రా అసలైన హీరో
TV9 Telugu30 Dec 2026
ఒకరిద్దరు కాదు, 11మందితో స్పిన్ వేయించినా నో ప్రాబ్లం.. ఇన్నాళ్లకు దొరికాడ్రా అసలైన హీరో

Devdutt Padikkal Century: లంకతో గాలేలో తొలి టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు బలమైన స్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణం దేవదత్ పడిక్కల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా
Zee Telugu28 Dec 2026
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

స్వాతంత్య్ర దినోత్సవం నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా? మరొకరు ఎవరు
TV9 Telugu28 Dec 2026
స్వాతంత్య్ర దినోత్సవం నాడు సెంచరీ కొట్టిన తొలి భారతీయుడు పడిక్కల్ కాదా? మరొకరు ఎవరు

Fact Check: గాలె వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు దేవదత్ పడిక్కల్ 131 పరుగులతో విరుచుకుపడ్డాడు. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న ఆయనపై సోషల్ మీడియాలో ఒక వార్త

టీమిండియాకు దేవుడిచ్చిన వరం పడిక్కల్
Samayam Telugu27 Dec 2026
టీమిండియాకు దేవుడిచ్చిన వరం పడిక్కల్

భారత పురుషుల క్రికెట్ జట్టు కొన్నాళ్లుగా స్లో, టర్నింగ్ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో

అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్
Asianet News Telugu27 Dec 2026
అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్

శ్రీలంకతో గాలే స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే భారత జట్టు తన పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సిరీస్‌లో భాగంగా శనివారం మొదలైన ఈ

పడిక్కల్ దేవుడిచ్చిన వరం.. అతడొచ్చినా మూడో స్థానంలోనే ఆడించాలి
Eenadu26 Dec 2026
పడిక్కల్ దేవుడిచ్చిన వరం.. అతడొచ్చినా మూడో స్థానంలోనే ఆడించాలి

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా బ్యాటర్లు కొన్నాళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్‌లో దిగిన దేవదత్‌ పడిక్కల్

రెండేళ్ల తర్వాత దేవదత్ పడిక్కల్ అద్భుత రీఎంట్రీ.. శ్రీలంక తొలి టెస్టులో సెంచరీ
Zee Telugu26 Dec 2026
రెండేళ్ల తర్వాత దేవదత్ పడిక్కల్ అద్భుత రీఎంట్రీ.. శ్రీలంక తొలి టెస్టులో సెంచరీ

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

టీమిండియాకు ఊహించని షాక్
Sakshi24 Dec 2026
టీమిండియాకు ఊహించని షాక్

శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. టీ విరామం అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. కండరాలు పట్టేయడంతో

సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు! పాపం.. ఇప్పుడు బస్ డ్రైవర్ గా
TV9 Telugu24 Dec 2026
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు! పాపం.. ఇప్పుడు బస్ డ్రైవర్ గా

క్రికెట్‌లో కొన్ని సంఘటనలు మ్యాచ్‌ ఫలితాన్ని మించి అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సంఘటనే 2010 ఆగస్టు 16న శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన భారత్-శ్రీలంక వన్డేలో చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో

తొలి టెస్టు.. దురదృష్టవశాత్తూ యశస్వి జైస్వాల్ రనౌట్
Eenadu22 Dec 2026
తొలి టెస్టు.. దురదృష్టవశాత్తూ యశస్వి జైస్వాల్ రనౌట్

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంకతో మొదటి టెస్టులో భారత్‌ 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. నాణ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ (32: 37 బంతుల్లో 5 ఫోర్లు) రనౌట్ రూపంలో పెవిలియన్‌కు

సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్ తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా
TV9 Telugu14 Dec 2026
సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్ తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా

World Record T20 Match: క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని డేంజరస్ బ్యాటింగ్ ప్రదర్శనతో టీ20 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. బల్గేరియా, జిబ్రాల్టర్ జట్ల మధ్య జరిగిన పోరులో రన్ రేట్ ఏకంగా 14 దాటేసి

హండ్రెడ్ లో విధ్వంసం.. కివీస్ బ్యాట ర్ సిక్స ర్ల వ ర్షం
Sakshi6 Dec 2026
హండ్రెడ్ లో విధ్వంసం.. కివీస్ బ్యాట ర్ సిక్స ర్ల వ ర్షం

హండ్రెడ్ మెన్స్ కాంపిటీష‌న్‌లో మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. సూప‌ర్ జెయింట్స్

కుంబ్లే 110 నాటౌట్.. భారత్ 664..19 ఏళ్ల క్రితం టీమిండియా సృష్టించిన సంచలనం
TV9 Telugu28 Nov 2026
కుంబ్లే 110 నాటౌట్.. భారత్ 664..19 ఏళ్ల క్రితం టీమిండియా సృష్టించిన సంచలనం

On This Day: భారత క్రికెట్ చరిత్రలో ఆగస్టు 10వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2007 జూలై-ఆగస్టు కాలంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ది ఓవల్ మైదానంలో జరిగిన

ఎట్టకేలకు ఫాంలోకి.. 43 బంతుల్లో హఫ్ సెంచరీ.. కానీ అంతలోనే
TV9 Telugu20 Nov 2026
ఎట్టకేలకు ఫాంలోకి.. 43 బంతుల్లో హఫ్ సెంచరీ.. కానీ అంతలోనే

శ్రీలంకతో జరగబోయే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత్ ఆశాకిరణం యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో వైఫల్యం చెందినా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 43 బంతుల్లోనే మెరుపు

ఇది మంచి ఆరంభం.. అత డొక అద్భుతం
Sakshi16 Nov 2026
ఇది మంచి ఆరంభం.. అత డొక అద్భుతం

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా తొలి విజ‌యాన్ని అందుకుంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు 6 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్‌తో, ఆపై

కోహ్లీ వల్ల కాలేదు.. గిల్ చేసి చూపించాడు.. బర్మింగ్ హామ్ లో మనోడి నయా హిస్టరీ
Asianet News Telugu16 Nov 2026
కోహ్లీ వల్ల కాలేదు.. గిల్ చేసి చూపించాడు.. బర్మింగ్ హామ్ లో మనోడి నయా హిస్టరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంగళవారం జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ను 28 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో

పిచ్ మారిపోయింది.. అందుకే ఇండియా గెలిచింది.. ఓట మి పై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంచ ల
10TV Telugu16 Nov 2026
పిచ్ మారిపోయింది.. అందుకే ఇండియా గెలిచింది.. ఓట మి పై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంచ ల

తొలి వ‌న్డేలో ఓడిన ఇంగ్లాండ్ ఓట‌మి పై స్పందించిన కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ Harry Brook : టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన ఇంగ్లాండ్.. వ‌న్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో త‌డ‌బ‌డింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో

హమ్మయ్య.. ఇంగ్లాండ్ పై భారత్ విజయం.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ కీలక కామెంట్స్.. అత్యంత సంతోషం కలిగించిన
10TV Telugu16 Nov 2026
హమ్మయ్య.. ఇంగ్లాండ్ పై భారత్ విజయం.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ కీలక కామెంట్స్.. అత్యంత సంతోషం కలిగించిన

IND vs ENG 1st ODI : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. టీ20ల్లో వరుసగా ఆరు పరాజయాలతో ఫ్యాన్స్‌ను నిరాశపర్చిన భారత

కప్పు వెనుక కథానాయకులు
Eenadu15 Nov 2026
కప్పు వెనుక కథానాయకులు

వ్యక్తిగత క్రీడల్లో గెలిచినా, ఓడినా అది ఒక్క ఆటగాడే. కానీ జట్టు క్రీడల్లో అలా కాదు. కప్పులు రావాలంటే సమష్టి ప్రదర్శన కావాలి. అలాంటి ప్రదర్శనతోనే టీజీ20 తొలి సీజన్లో విజేతగా నిలిచింది హైదరాబాద్‌ ఈ

ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
Sakshi13 Nov 2026
ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు

భారత అండర్‌-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్‌-19 జట్టు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటికి మెజారిటీ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ

టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్ .. హీరోలు వీరే
Asianet News Telugu7 Nov 2026
టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్ .. హీరోలు వీరే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఊహించని రేంజ్‌లో ప్లాన్ చేసిన సరికొత్త ‘టీజీ20’ లీగ్ మొదటి సీజన్ ముగిసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్‌ పోరు

లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్ యస్తికా భాటియా
AP7AM3 Nov 2026
లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్ యస్తికా భాటియా

భారత మహిళా వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది

సంజూ శాంసన్, వైభవ్ లతో మ్యూజికల్ చైర్స్’ ఆటలా?.. టీమిండియా చెత్త వ్యూహాలపై అశ్విన్ ఫైర్
TV9 Telugu3 Nov 2026
సంజూ శాంసన్, వైభవ్ లతో మ్యూజికల్ చైర్స్’ ఆటలా?.. టీమిండియా చెత్త వ్యూహాలపై అశ్విన్ ఫైర్

Team India : ఐర్లాండ్ పర్యటనలో క్లీన్‌స్వీప్ అయిన తర్వాత, ఇంగ్లండ్ గడ్డపై కూడా భారత టీ20 జట్టు 0-4తో సిరీస్‌ను దారుణంగా చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ అవలంబిస్తున్న

చ రిత్ర సృష్టించిన జోస్ బ ట్ల ర్.. ప్ర పంచ క్రికెట్ లో ఏకైక ఆట గాడు
10TV Telugu2 Nov 2026
చ రిత్ర సృష్టించిన జోస్ బ ట్ల ర్.. ప్ర పంచ క్రికెట్ లో ఏకైక ఆట గాడు

Jos Buttler : ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో భార‌త్ పై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. శ‌నివారం

ప్రపంచ రికార్డ్ తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ.. బద్దలైన మైలురాళ్లు ఇవే
TV9 Telugu30 Oct 2026
ప్రపంచ రికార్డ్ తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ.. బద్దలైన మైలురాళ్లు ఇవే

Harry Brook Jos Buttler World Record: సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ సిక్సర్లు, ఫోర్లతో మైదానాన్ని తగలబెట్టారు. భారత బౌలింగ్‌ను

బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్
TV9 Telugu30 Oct 2026
బ్రూక్ విధ్వంసం.. బట్లర్ బీభత్సం.. శ్రేయాస్ సేనను చితక్కొట్టి నంబర్ 1 ర్యాంక్ లాగేసిన ఇంగ్లాండ్

Ind vs Eng T20 Series Clean Sweep: సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ విధించిన 258 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా చేతులెత్తేసింది

బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్.. టీ20 చరిత్రలో కొత్త రికార్డు
10TV Telugu29 Oct 2026
బట్లర్ తుఫాన్ ఇన్నింగ్స్.. టీ20 చరిత్రలో కొత్త రికార్డు

Jos Buttler Harry Brook Record Partnership : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ అద్భుత బ్యాటింగ్ తో రికార్డులు బద్దలు

చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ .. ప్రపంచ రికార్డు
Sakshi20 Oct 2026
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ .. ప్రపంచ రికార్డు

ఇంగ్లండ్‌ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్‌ వేదికగా గురువారం ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో ఏకంగా

ఇంగ్లాండ్ పై ఘోర ఓట మి.. భార త్ మూట గ ట్టుకున్న చెత్త రికార్డులు ఇవే
10TV Telugu20 Oct 2026
ఇంగ్లాండ్ పై ఘోర ఓట మి.. భార త్ మూట గ ట్టుకున్న చెత్త రికార్డులు ఇవే

IND vs ENG : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భారత జ‌ట్టుకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గురువారం బ్రిస్ట‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్

భార త్ పై సిరీస్ విజ యం.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కామెంట్స్ వైర ల్ ..
10TV Telugu18 Oct 2026
భార త్ పై సిరీస్ విజ యం.. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కామెంట్స్ వైర ల్ ..

మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ పై సిరీస్ విజ‌యం ఆనందాన్ని వ్య‌క్తం చేసిన హ్యారీ బ్రూక్‌ త‌మ ల‌క్ష్యం ఇంకా పూర్తి కాలేద‌ని వెల్ల‌డి IND vs ENG : భార‌త్‌తో జ‌రుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను

రెండో టీ20 సిరీస్ పాయె.. ఇంగ్లండ్ చేతిలో పరువు పోగొట్టుకున్న టీమిండియా
Zee Telugu18 Oct 2026
రెండో టీ20 సిరీస్ పాయె.. ఇంగ్లండ్ చేతిలో పరువు పోగొట్టుకున్న టీమిండియా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

చ రిత్ర సృష్టించిన శ్రేయ స్ అయ్య ర్ .. కోహ్లీ రికార్డు స మం.. అంత ర్జాతీయ
10TV Telugu18 Oct 2026
చ రిత్ర సృష్టించిన శ్రేయ స్ అయ్య ర్ .. కోహ్లీ రికార్డు స మం.. అంత ర్జాతీయ

నాలుగో టీ20 మ్యాచ్‌లో బ్యాట్‌తో అద‌ర‌గొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్ 49 బంతుల్లో అజేయంగా 80 ప‌రుగులు ప‌లు రికార్డులు న‌మోదు Shreyas Iyer : ఇంగ్లాండ్‌తో బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో

శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా
AP7AM18 Oct 2026
శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా

బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్ మరోమారు దుమ్మురేపింది. భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ మరో మ్యాచ్

ఆ ఒక్క త ప్పు వ ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ స్ అయ్య ర్
10TV Telugu18 Oct 2026
ఆ ఒక్క త ప్పు వ ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ స్ అయ్య ర్

Shreyas Iyer : బ్రిస్ట‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ప‌రాజ‌యం పాలైంది. త‌ద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఇంగ్లాండ్ కైవ‌సం చేసుకుంది. గ‌త ఆరు

తో ఘోర పరాభవం.. ప్రపంచ క్రికెట్ లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్
TV9 Telugu18 Oct 2026
తో ఘోర పరాభవం.. ప్రపంచ క్రికెట్ లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్

India vs England 4th T20 Highlights: భారత క్రికెట్ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పోరు.. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా
TV9 Telugu29 Sept 2026
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పోరు.. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా మూడో ఉత్కంఠభరిత పోరుకు నాటింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం సిద్ధమైంది. ఈ హై-స్కోరింగ్ మైదానంలో మ్యాచ్

క్రికెట్ లో డబుల్ హ్యాట్రిక్ అంటే ఏంటి? 6 బంతుల్లో 6 వికెట్లు తీయాలా.. అసలు రూల్స్ ఇవే
TV9 Telugu29 Sept 2026
క్రికెట్ లో డబుల్ హ్యాట్రిక్ అంటే ఏంటి? 6 బంతుల్లో 6 వికెట్లు తీయాలా.. అసలు రూల్స్ ఇవే

Double Hat-Trick : క్రికెట్ మ్యాచ్‌లు చూసేటప్పుడు లేదా ఆడేటప్పుడు మనం తరచుగా హ్యాట్రిక్ అనే పదాన్ని వింటూ ఉంటాం. సాధారణంగా ఒకే ఓవర్లో లేదా వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొడితే దానిని

మెదక్ కు వరుసగా ఆరో ఓటమి.. ప్లే ఆఫ్స్ నకు ఖమ్మం ఏసెస్
Eenadu28 Sept 2026
మెదక్ కు వరుసగా ఆరో ఓటమి.. ప్లే ఆఫ్స్ నకు ఖమ్మం ఏసెస్

హైదరాబాద్: టీజీ20 లీగ్‌ 2026లో ప్లే ఆఫ్స్‌లో రెండో బెర్తును ఖమ్మం ఏసెస్ ఖరారు చేసుకుంది. సోమవారం మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఖమ్మం 19 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదో

యువ భారత్ ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ
Andhra Jyothy28 Sept 2026
యువ భారత్ ను ఆదుకున్న 'జూనియర్ వాల్'.. అన్వయ్ ద్రవిడ్ హాఫ్ సెంచరీ

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లో తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ (87

ఫ ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in