ఫ్రాన్స్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం
Actor ProfileActor

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫ్రాన్స్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం
Sakshi4 Oct 2026
ఫ్రాన్స్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు పెను ప్రమాదం తప్పింది. సిరియాలో మెక్రాన్‌ బసచేసిన హోటల్‌ వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రమాదం నుంచి మెక్రాన్‌ తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు సాధారణ పౌరులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌ సిరియా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా డమాస్కస్‌లో ఆయన హోటల్లో బసచేశారు. అయితే ఆ హోటల్ సమీపంలో మూడు కారు బాంబులు పేలాయి. దీంతో తీవ్ర కలకలం రేగింది. పేలుళ్లు జరిగిన సమయంలో, ఆయన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో కలిసి అధ్యక్ష భవనంలో ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు. గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు) భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు) సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు) తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) గాడ్ ఆఫ్ వార్ ను అడ్డుకుంటాం ఎన్టీఆర్ కు తమిళియన్ వార్నింగ్ LIVE: మళ్లీ వయనాడ్‌లో... ప్రమాదంలో 50 మంది కార్మికులు! పాత బంగారాన్ని ఎందుకు అమ్ముతున్నారు? ఫ్యూచర్ లో గోల్డ్ పరిస్థితి ఇదే CCTV ఫ్యూటేజ్ మిస్ అవ్వలేదు, సాయి కృష్ణ కేసుపై సంచలన నిజాలు అమరావతి పై ఉన్న శ్రద్ద మాపై లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ఫ ర న స అధ యక ష డ క త ట ల తప ప న ప రమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in