ఫోన్ చూసి.. రూ.3 లక్షలు ఖర్చు చేసి
Actor ProfileActor

ఫోన్ చూసి.. రూ.3 లక్షలు ఖర్చు చేసి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఫోన్ చూసి.. రూ.3 లక్షలు ఖర్చు చేసి
Eenadu13 Dec 2026
ఫోన్ చూసి.. రూ.3 లక్షలు ఖర్చు చేసి

ప్రముఖ నటి షకీల ఇటీవల తనకు జరిగిన సర్జరీని అభిమానులతో పంచుకున్నారు. అతిగా మొబైల్ ఉపయోగించడం వల్ల తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని, దీనికోసం రూ.3 లక్షల ఖర్చుతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఫోన్‌లో గేమ్స్ ఆడటం, యూట్యూబ్, ఇన్‌స్టాలో రీల్స్ చూడటం వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పడుకునేటప్పుడు ఒకవైపునకు వాలి గంటలు గంటలు ఫోన్ చూడటంతో మెడలోని నరాలపై ప్రభావం పడి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఫోన్‌ చూసి.. రూ.3 లక్షలు ఖర్చు చేసి : షకీలాకు సర్జరీ