ఫ జ
Actor ProfileActor

ఫ జ

📊 Box Office Collections
Total News8
Movie Updates0
Sources5
ఫౌజీ’పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్.. షూటింగ్ లేకపోయినా సెట్స్ కు వెళ్లి మానిటర్ ముందు కూర్చుంటున్న రెబల్ స్టార్
Samayam Telugu14 Dec 2026
ఫౌజీ’పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్.. షూటింగ్ లేకపోయినా సెట్స్ కు వెళ్లి మానిటర్ ముందు కూర్చుంటున్న రెబల్ స్టార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఒకేసారి మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే, ఇంకో మూవీ సెట్స్ లో అడుగుపెడుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు కొత్త కథలు వింటున్నారు. ఇంత బిజీగా ఉన్న హీరో ఎవరైనా షూటింగ్ లేకపోతే రెస్ట్ తీసుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తన షూట్ లేకపోయినా సెట్స్ కి వెళ్లి మానిటర్ ముందు కూర్చుంటున్నారట.ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2’ సినిమాల్లో నటిస్తున్నారు. మూడింటికీ డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ, షూటింగులు కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకేసారి మూడు పెద్ద సినిమాలు చేస్తూ, ఇంత బిజీగా ఉన్న హీరో మరొకరు లేరనే చెప్పాలి. ఇలా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్న ప్రభాస్.. షూటింగ్ లేకపోతే విశ్రాంతి తీసుకోకుండా ‘ఫౌజీ’ సెట్స్ లోకి రవివెళ్లి కూర్చుంటున్నారట. ఈ విషయాన్ని నిర్మాత వై. శంకర్ తెలిపారు.‘ఫౌజీ’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్కిస్తున్నారు. భీమవరంలో జరిగిన రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న వై. రవి శంకర్.. ‘ఫౌజీ’ సినిమా గురించి మాట్లాడారు. “రోజూ మార్నింగ్ 8 గంటల నుంచి ఈవెనింగ్ 6.30 గంటల వరకు ప్రభాస్ అన్న ‘ఫౌజీ’ షూటింగ్ లోనే ఉంటున్నారు. ఆయనకు వర్క్ లేకపోయినా, షూట్ కి వచ్చి మానిటర్ దగ్గర కూర్చొని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు” అని నిర్మాత రవి తెలిపారు.ప్రభాస్ గురించి మైత్రీ రవి శంకర్ చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే.. ‘ఫౌజీ’ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. ఏదో తన భాగం షూటింగ్ కంప్లీట్

సీన్స్ లేకున్నా సెట్స్ లో ప్రభాస్.. ఫౌజీపై స్పెషల్ ఫోకస్
SkyC Media13 Dec 2026
సీన్స్ లేకున్నా సెట్స్ లో ప్రభాస్.. ఫౌజీపై స్పెషల్ ఫోకస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’పై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తన సన్నివేశాల చిత్రీకరణ లేకున్నా ప్రభాస్ ప్రతిరోజూ ఫౌజీ సెట్స్‌కు వస్తున్నారని నిర్మాత

బాక్సాఫీస్ పోరులో సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు
Chitrajyothy11 Dec 2026
బాక్సాఫీస్ పోరులో సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తే రికార్డులు తిరగబడాల్సిందే. ప్రస్తుతం ఆయన నటిస్తోన్ మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్

ప్రభాస్ తో పోటీకి వస్తున్న సాహో’ బ్యూటీ
123Telugu6 Dec 2026
ప్రభాస్ తో పోటీకి వస్తున్న సాహో’ బ్యూటీ

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ వార్ మూవీ ‘ఫౌజీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తు్న్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న రిలీజ్

ఫౌజీ’లో హైఓల్టేజ్ యాక్షన్ .. మూడు వారాల పాటు భారీ షెడ్యూల్
Chitrajyothy19 Nov 2026
ఫౌజీ’లో హైఓల్టేజ్ యాక్షన్ .. మూడు వారాల పాటు భారీ షెడ్యూల్

ప్రభాస్‌ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్‌ – హను

డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Samayam Telugu12 Aug 2026
డిసెంబర్’ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రభాస్.. ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

**‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజాసాబ్’

ఫౌజీ’లో చేస్తున్నందుకు గర్వంగా ఉంది- జయప్రద
Chitrajyothy27 May 2026
ఫౌజీ’లో చేస్తున్నందుకు గర్వంగా ఉంది- జయప్రద

రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ చిత్రంపై సీనియర్ నటీమణి జయప్రద ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ఫౌజీ’ (Fauzi) చిత్రంలో సీనియర్ నటి జయప్రద (Jayapradha) ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘ఫౌజీ’ గురించి చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభాస్‌తో కలిసి ఇంతటి అద్భుతమైన సినిమాలో నటించడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. జయప్రద చెప్పిన ఈ మాటలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచడమే కాకుండా, వెండితెరపై ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోననే ఆసక్తిని అందరిలోనూ రేకెత్తిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర రంగంలో ఉన్న సీనియర్ నటీమణులలో జయప్రద ఒకరు. అలాంటి లెజెండరీ నటి ‘ఫౌజీ’ చిత్రం గురించి, ప్రభాస్ గురించి అంత పాజిటివ్‌గా మాట్లాడటం అభిమానులకు ఎంతో స్పెషల్ మూమెంట్‌గా నిలుస్తోంది. ఈ సినిమాను ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్‌గా అభివర్ణించిన ఆమె, ఇందులో భాగమవడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభాస్ పట్ల, చిత్రయూనిట్ పట్ల ఆమె చూపించిన అభిమానం, ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బట్టి సీనియర్ నటీనటులకు ప్రభాస్ పై ఎంతటి గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థమవుతోంది. మరోవైపు ప్రభాస్‌తో పాటు, ఆయన అభిమానులు మంచి హిట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన ‘ది రాజా సాబ్’ చిత్రం ఊహించని

ఫ జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in