
Eenadu•28 Nov 2026
ఫహాద్ పాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’.. కేకు వాకు’ పాట రిలీజ్ఇంటర్నెట్ డెస్క్: ‘పుష్ప’లో విలన్ నటించి తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’(Don’t Trouble the Trouble). సారా పాలేకర్ కథానాయిక. శశాంక్ ఏలేటి తెరకెకెక్కిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి ‘కేకు వాకు..’ అంటూ సాగే మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఫహాద్ ఫాజిల్ క్రేజీ డ్యాన్స్‌తో ఆ పాట ఆకట్టుకుంటోంది