పెళ్లి రోజే విడాకులతో సర్ ప్రైజ్ చేసిన భర్త..రోడ్డు
Actor ProfileActor

పెళ్లి రోజే విడాకులతో సర్ ప్రైజ్ చేసిన భర్త..రోడ్డు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి రోజే విడాకులతో సర్ ప్రైజ్ చేసిన భర్త..రోడ్డుపై వదిలేస్తే కన్నీళ్లు పెట్టుకున్న తెలుగు హీరోయిన్
Zee Telugu26 Sept 2026
పెళ్లి రోజే విడాకులతో సర్ ప్రైజ్ చేసిన భర్త..రోడ్డుపై వదిలేస్తే కన్నీళ్లు పెట్టుకున్న తెలుగు హీరోయిన్

Celina Jaitley Divorce News: సినీ పరిశ్రమలో నిత్యం ఏదో ఒక టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. నేటి ప్రపంచంలో ప్రేమలు, పెళ్లిళ్లు ఆ తర్వాత విడాకులు వంటివి సర్వసాధారణంగా మారాయి. అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిణామాలు చాలానే చోటుచేసుకున్నాయి. అయితే ఓ హీరోయిన్ మాత్రం తన పెళ్లి రోజునే తన భర్త విడాకులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే మామూలు విషయంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు.. ఉన్నట్టుండి విడిపోతున్నట్లు ప్రకటిస్తూ అభిమానులకు షాకిస్తున్నాయి. తాజాగా, ఒకప్పుడు టాలీవుడ్‌లో మెరిసిన ఒక స్టార్ హీరోయిన్ జీవితంలో జరిగిన దారుణమైన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి రోజున భర్త ఇచ్చిన 'సర్‌ప్రైజ్' ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. మంచు విష్ణు హీరోగా వచ్చిన 'సూర్యం' సినిమా గుర్తిందా? అందులో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల భామ సెలీనా జైట్లీ. ఆ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా కనిపించకపోయినా, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుంది. 2011లో ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను ప్రేమించి పెళ్లాడింది. అందరూ ఆమె లైఫ్ ఎంతో హ్యాపీగా సాగిపోతోందని అనుకుంటున్న తరుణంలో.. భర్త ఆమెకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ తన విడాకుల వెనుక ఉన్న చేదు నిజాలను పంచుకుంటూ కన్నీరు మున్నీరైంది. ఆమె మాటల్లోనే..."మా 15వ పెళ్లి రోజు నాడు నా భర్త ఏదో మంచి సర్‌ప్రైజ్ ఇస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూశాను. అతను నన్ను కారులో ఒక పోస్టాఫీస్ దగ్గరకు తీసుకెళ్లి, కొన్ని పేపర్లు నా చేతిలో పెట్టాడు. ఆ పేపర్లు జర్మన్ భాషలో ఉన్నాయి. నాకు జర్మన్ రాకపోవడంతో.. 'ఇందులో ఏముంది?'

ప ళ ల ర జ వ డ క లత సర ప ర జ చ స న భర త ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in