
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో, వ్యక్తిగత విషయాలతో వార్తలతోనో ఎక్కువ పాపులర్ అవుతున్నారు . కొంతమంది ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. కాగా వరుస సినిమాతో హీరోయిన్స్‌గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులు అంటూ అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆమె లైఫ్ లో ఊహించని షాక్ తగిలింది. పెళ్లి రోజునే భర్త విడాకుల పేపర్లు చేతిలో పెట్టి సర్ ప్రైజ్ అన్నాడు. దాంతో కన్నీరు మున్నీరు అయ్యింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసిన మెప్పించిన హీరోయిన్స్ లో సెలీనా జైట్లీ ఒకరు. మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. హిందీలో ఎక్కువగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు వీరి విడాకులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి విడాకుల పై సెలీనా జైట్లీ మాట్లాడుతూ.. నా భర్త మా 15వ పెళ్లి రోజున సర్‌ప్రైజ్