
సాక్షి, పశ్చిమగోదావరి : ఇరగవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఐతంపూడి లాకులు వద్ద వేగంగా వస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు కాలువలో చెట్టుకొమ్మ పట్టుకొని కేకలు వేయగా అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆయనను రక్షించారు. పెరవలిలో వివాహానికి వెళ్లి ఓగిడి నుండి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి వివరాలు .పోతుల లక్ష్మి బాను (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుస్వంత (18), నాగా బత్తుల సాయి సూర్య (19)గా గుర్తించారు. కాలువలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా