
Asianet News Telugu•23 Sept 2026
పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్కజిన్ అన్షులా మెహందీ ఫంక్షన్‌లో సోనమ్ కపూర్ కూడా ప్రత్యేకంగా మెరిసింది. ఆమె లేత నీలం రంగు ట్రెడిషనల్ సూట్ ధరించింది. దీనికి కాంట్రాస్ట్‌గా ఆకుపచ్చ రంగు దుపట్టా, గోల్డెన్ బోర్డర్‌తో చాలా రాయల్‌గా కనిపించింది. పెద్ద చెవిపోగులు, గాజులతో, సింపుల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. ఇటీవల పెద్ది చిత్రంతో సందడి చేసిన జాన్వీ కపూర్ అయితే సింపుల్ లుక్ లో మెరిసింది