
బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలలో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఒకప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. అందుకే అతడిని అందరూ బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పిలుచుకుంటారు


బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలలో ఇమ్రాన్ హష్మీ ఒకరు. ఒకప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. అందుకే అతడిని అందరూ బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పిలుచుకుంటారు

టాలీవుడ్ నటి సోనియా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్, పలు షోలలో పాల్గొని మంచి గురింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, మానసిక ఆరోగ్యం, సంబంధాలలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో వివరిస్తూ, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రేమలో లేదా వృత్తిలో సమస్యలు ఎదుర్కొని డిప్రెషన్‌కు గురయ్యే వారికి ఆమె విలువైన సలహాలను అందించారు. పాఠశాల లేదా కళాశాల దశలో మార్కుల కారణంగా ఆత్మహత్య చేసుకునే వారి గురించి ప్రస్తావిస్తూ, బాహ్య ఒత్తిళ్లే దీనికి కారణమవుతాయని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో సహనం కలిగి ఉండటం, సమయం తీసుకోవడం ద్వారా ఆ డిప్రెషన్ నుండి బయటపడగలమని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. తన ఆరేళ్ల ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ, సిద్ధు పవన్‌తో తన ప్రయాణం ఎన్నో కష్టాలు, పోరాటాలు, అపార్థాలతో కూడుకున్నదని సోనియా సింగ్ వెల్లడించారు. గత ఏడాది మూడు నెలల పాటు తాము చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నామని, విడిపోదామా అన్న ఆలోచన కూడా వచ్చిందని తెలిపారు. అయితే, ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం వల్ల, ఆత్మహత్య లేదా డిప్రెషన్ వంటి తీవ్రమైన ఆలోచనల వైపు వెళ్లలేదని ఆమె అన్నారు. ఈ అనుభవం నుండి బయటపడటానికి సమయం, సహనం ఎంత ముఖ్యమో ఆమె చెప్పారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. సంబంధాలలో అహం ("ఈగో") అనేది అతిపెద్ద సమస్య అని సోనియా సింగ్ అన్నారు. అహం కారణంగానే గొడవలు పెద్దవి అవుతాయని, నువ్వెంత అంటే నేనంత అనే భావన బంధాన్ని దెబ్బతీస్తుందని ఆమె చెప్పారు. ఈ అహాన్ని బ్రేక్ చేయగలిగితే, గొడవలు త్వరగా సమసిపోతాయని, కేవలం గంటలో మళ్లీ మాట్లాడేవాళ్ళం కాబట్టి, ముందే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు. గొడవపడి ఏడవడం