పోలీసుల
Actor ProfilePolitician

పోలీసుల

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources15
సంగారెడ్డి జిల్లాలో ఆటోను ఢీకొన్న ట్యాంకర్.. ఏడుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. కర్ణాటక కూలీలకు ప్రమాదం
Samayam Telugu6 Dec 2026
సంగారెడ్డి జిల్లాలో ఆటోను ఢీకొన్న ట్యాంకర్.. ఏడుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. కర్ణాటక కూలీలకు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ శివారులో.. అతి వేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢీకొట్టింది. అయితే హైవేపై యూటర్న్ సమీపంలో

ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా
Samayam Telugu6 Dec 2026
ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా

మెడికో ప్రియాంక కేసు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‍గా మారింది. రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు నిందితులు ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక

ఘోర రోడ్డు ప్రమాదం.. చీకట్లో కలిసిన 9 మంది ప్రాణాలు
Oneindia Telugu6 Dec 2026
ఘోర రోడ్డు ప్రమాదం.. చీకట్లో కలిసిన 9 మంది ప్రాణాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో జాతీయ రహదారిపై వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు భయానక ప్రమాదాలు తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ బలంగా

ప్రైవేటు పోలీసు పార్టీ.. వైసీపీ తెగింపు, అరాచకత్వాం పీక్స్ కి
TeluguOne5 Dec 2026
ప్రైవేటు పోలీసు పార్టీ.. వైసీపీ తెగింపు, అరాచకత్వాం పీక్స్ కి

ప్రతిష్ఠ పరంగా ఏపీ పాలిటిక్స్ లో వైసీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు

దేవుళ్లలా వచ్చారు.. ఒక్క క్షణం లేటైనా ఎంత ఘోరం జరిగేదో
Samayam Telugu5 Dec 2026
దేవుళ్లలా వచ్చారు.. ఒక్క క్షణం లేటైనా ఎంత ఘోరం జరిగేదో

దేవుళ్లలా వచ్చారు.. ఒక్క క్షణం లేటైనా ఎంత ఘోరం జరిగేదో..! మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతంలో ఉన్న రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఒక భారీ ట్రక్కు హఠాత్తుగా బ్రేక్‌డౌన్ అయి పట్టాలపైనే నిలిచిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికీ వాహనం ముందుకు కదల్లేదు. సరిగ్గా అదే సమయంలో రైలు రాక కోసం గ్రీన్ సిగ్నల్ పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అయితే, అటుగా వెళ్తున్న క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (QRF) సిబ్బంది ప్రమాదాన్ని గమనించి క్షణాల్లో స్పందించారు. స్థానికుల సహాయంతో ఆ భారీ ట్రక్కును పట్టాలపై నుంచి పక్కకు నెట్టివేసి సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించారు. మధ్యప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ సాహసోపేతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
Sakshi5 Dec 2026
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

మొగడంపల్లి: సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ సత్వర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఆయిల్‌ ట్యాంకర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మరో ముగ‍్గురికి గాయాలయ్యాయి

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్ .. ఆగస్ట్ 18 నుంచి కేబీఆర్ పార్క్ రూట్ లో వన్ వే..
Samayam Telugu5 Dec 2026
హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్ .. ఆగస్ట్ 18 నుంచి కేబీఆర్ పార్క్ రూట్ లో వన్ వే..

హైదరాబాద్‌ వాసులకు ట్రాఫిక్‌ పోలీసులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో ఈనెల 18వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుందని

ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Sakshi5 Dec 2026
ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్

ప్రస్తుతం కోలీవుడ్‌లో త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోయింది. ఇటీవల మరోసారి త్రిష పేరు తెరమీదకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్‌.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ

పడవతో పబ్లిసిటీ స్టంట్ .. ప్రైవేటు సంస్థకు షాక్
Eenadu5 Dec 2026
పడవతో పబ్లిసిటీ స్టంట్ .. ప్రైవేటు సంస్థకు షాక్

ఇంటర్నెట్‌ డెస్క్: వరద సమస్యను ఎత్తిచూపేందుకు రోడ్డుపై నిలిచిన నీళ్లలో చిన్నపాటి పడవను నడిపిన ఓ ప్రైవేటు సంస్థకు ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. బోటును స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.50 వేల జరిమానా

న్యాయవాది ఇంటిపై దాడి.. వైకాపా ఎంపీపీ, అనుచరుల అరెస్ట్
Eenadu4 Dec 2026
న్యాయవాది ఇంటిపై దాడి.. వైకాపా ఎంపీపీ, అనుచరుల అరెస్ట్

తెనాలి టౌన్‌: తెనాలి మండలం కరెవరం గ్రామంలో న్యాయవాది ఇంటిపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేయడం, మహిళతో అనుచిత ప్రవర్తన, బెదిరించడం, హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బి.జనార్ధనరావు

హైద రాబాదీల కు అల ర్ట్ .. ఆగ స్టు 18 నుంచి ఆ మార్గంలో వ న్
Asianet News Telugu4 Dec 2026
హైద రాబాదీల కు అల ర్ట్ .. ఆగ స్టు 18 నుంచి ఆ మార్గంలో వ న్

కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం భారీ స్థాయిలో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల కారణంగా రహదారుల వెడల్పు తగ్గిపోవడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం

ఆగస్టు 15 వేళ ఢిల్లీలో హై అలర్ట్.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల.. ఎవరెవరంటే
10TV Telugu4 Dec 2026
ఆగస్టు 15 వేళ ఢిల్లీలో హై అలర్ట్.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల.. ఎవరెవరంటే

19 Wanted Terrorists : స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రవాద బెదిరింపుల దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని వ్యాప్తంగా హైఅలర్ట్

అమిత్ షా యూటర్న్..! 48 గంటల్లో మారిన సీన్-విపక్షానికి కండిషన్లు
Oneindia Telugu4 Dec 2026
అమిత్ షా యూటర్న్..! 48 గంటల్లో మారిన సీన్-విపక్షానికి కండిషన్లు

నీట్ అక్రమాలపై ఢిల్లీలో విద్యార్ధులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ను అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేసిన ఘటనపై సమాధానం చెప్పేందుకు పార్లమెంట్ కు రావాలని విపక్షాలు పదే పదే కోరుతున్నా

యువతి మృతి కేసులో కీలక పరిణామం.. హత్య చేశారంటూ తల్లి ఫిర్యాదు
Eenadu4 Dec 2026
యువతి మృతి కేసులో కీలక పరిణామం.. హత్య చేశారంటూ తల్లి ఫిర్యాదు

రాజమహేంద్రవరం: నగరంలో శాంతినగర్‌కు చెందిన యువతి మధుప్రసన్న మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ కుమార్తెను దారుణంగా హత్య చేశారని ఆమె తల్లి జ్యోతి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు

మేకపాటి విక్రమ్ రెడ్డి
AP7AM4 Dec 2026
మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పెద్ద పాపమన్నట్లుగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో

వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు
AP7AM4 Dec 2026
వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్ వే.. 18 నుంచి ట్రాఫిక్ కొత్త రూట్ లో
10TV Telugu4 Dec 2026
కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్ వే.. 18 నుంచి ట్రాఫిక్ కొత్త రూట్ లో

ఈ నెల 18 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నిబంధనలు ఉదయం 6 గంటల నుంచే వన్ వే విధానం ప్రారంభం KBR Park One Way : హైదరాబాద్‌ నగర వాహనదారులకు బిగ్ అలర్ట్

పెళ్లి పేరుతో మోసం.. రేప్ కేసులో ఐపీఎల్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్
Samayam Telugu4 Dec 2026
పెళ్లి పేరుతో మోసం.. రేప్ కేసులో ఐపీఎల్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

భారత దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపులు మెరిపించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. పెళ్లి పేరుతో తనపై

పోలీసులు, తిరుగుబాటుదారుల మధ్య కాల్పులు.. 29 మంది మృతి
Sakshi4 Dec 2026
పోలీసులు, తిరుగుబాటుదారుల మధ్య కాల్పులు.. 29 మంది మృతి

అబుజా (నైజీరియా): ఘర్షణలతో తీవ్రంగా ప్రభావితమైన దేశ ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో తిరుగుబాటుదారులు, నైజీరియా భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది పోలీసు అధికారులు మృతి చెందారని అధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం కెబ్బీ రాష్ట్రంలోని సకాబా కౌన్సిల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణలో ఇద్దరు పౌరులు, 17 మంది తిరుగుబాటుదారులు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి బషీర్ ఉస్మాన్ ప్రకటనలో తెలిపారు. అంటే మొత్తం కలిపి 29 మంది మృతి చెందారు. తిరుగుబాటుదారులు మోటార్‌సైకిళ్లపై ప్రయాణిస్తూ, భారీ ఆయుధాలతో ఉన్న సమయంలో భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయని ఉస్మాన్ తెలిపారు. నైజీరియా పట్టణాలు, గ్రామాలపై తరచూ దాడులు చేసే సాయుధ ముఠాలు ఎక్కువగా ఉన్న జంఫారా రాష్ట్ర సరిహద్దు సమీపంలో వారు కనిపించారని చెప్పారు. “దురదృష్టవశాత్తు ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది పోలీసు సిబ్బందిని కోల్పోయాం. ఇద్దరు గాయపడ్డారు. వారికి వైద్య చికిత్స అందుతోంది” అని పోలీసు ప్రతినిధి తెలిపారు. తిరుగుబాటుదారులు నైజీరియా ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో చురుకుగా ఉన్న సాయుధ ముఠాలకు చెందినవారు. వీరిని స్థానికంగా "బాండిట్స్" అని పిలుస్తారు. తిరుగుబాటు, హింసకు పేదరికం, నిరుద్యోగం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉండటం, జాతి, భూవివాదాలు తీవ్రరూపం దాల్చడం, పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు పెరగడం వంటివి కారణాలు. ఆయుధాలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. కొంతమంది నేర ముఠాలు గ్రామాలపై దాడులు చేసి డబ్బు వసూలు చేయడం, అపహరణలకు పాల్పడుతున్నారు. జంఫారా, కెబ్బీ, సోకోటో, కత్సీనా రాష్ట్రాల్లో ఇలాంటి సాయుధ గుంపులు తరచూ భద్రతా బలగాలపై, గ్రామాలపై దాడులు చేస్తుంటాయి. ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా

గని కుప్పకూలి 14 మంది మృతి.. పలువురికి సీరియస్
Oneindia Telugu4 Dec 2026
గని కుప్పకూలి 14 మంది మృతి.. పలువురికి సీరియస్

సౌతాఫ్రికాలోని ఓ గనిలో షాకింగ్ ఘటన జరిగింది. జోహన్నెస్ బర్గ్ నగరానికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుస్టెన్ బర్గ్ లోని ఓ గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు గని కుప్పకూలిన ఘటనలో

మెడికో స్టూడెంట్ ఫిర్యాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అరెస్ట్.. 19 సెక్షన్లతో కేసు
10TV Telugu3 Dec 2026
మెడికో స్టూడెంట్ ఫిర్యాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అరెస్ట్.. 19 సెక్షన్లతో కేసు

Abishek Porel Arrest : లైంగి వేధింపుల కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన కోల్‌కతాలో సంచలనం రేపుతోంది. ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ అభిషేక్ పరేల్ అరెస్ట్ .. ఎందుకో తెలుసా
Zee Telugu3 Dec 2026
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ అభిషేక్ పరేల్ అరెస్ట్ .. ఎందుకో తెలుసా

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

సీఎం విజయ్ కు ఇష్టమైన త్రిషకు ఆ పదవి ఎప్పుడిస్తారు.!. రచ్చ రాజేసిన అన్నాడీఎంకే నేత
Zee Telugu3 Dec 2026
సీఎం విజయ్ కు ఇష్టమైన త్రిషకు ఆ పదవి ఎప్పుడిస్తారు.!. రచ్చ రాజేసిన అన్నాడీఎంకే నేత

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

పంజాబ్ లో రాజకీయ దుమారంరేపుతోన్న జాంబీ డ్రగ్
Eenadu3 Dec 2026
పంజాబ్ లో రాజకీయ దుమారంరేపుతోన్న జాంబీ డ్రగ్

ఇంటర్నెట్‌డెస్క్‌: జాంబీ డ్రగ్‌.. ఈ పదం పంజాబ్ (Punjab) రాజకీయాల్లో దుమారం రేపుతోంది. భాజపా రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన పోస్టుపై అధికార పార్టీ ఆమ్ ఆద్మీ విరుచుకుపడుతోంది. పంజాబ్

తల్లి చనిపోయింది.. తండ్రి నిస్సహాయతే ఆసరా.. కవల శిశువుల దత్తత కలకలం
10TV Telugu3 Dec 2026
తల్లి చనిపోయింది.. తండ్రి నిస్సహాయతే ఆసరా.. కవల శిశువుల దత్తత కలకలం

Jagtial Twins Adoption : కన్న తల్లి చనిపోయింది.. పుట్టిన కవల శిశువులను పోషించే శక్తి తండ్రికి లేదు.. దీన్నే ఆసరాగా చేసుకుని శిశువుల విక్రయానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో

ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వచ్చి జైలు పాలై.. భారత్ లో జపాన్ యువకుడి న్యాయపోరాటం.. ఖైదీ సాయంతో
Samayam Telugu3 Dec 2026
ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వచ్చి జైలు పాలై.. భారత్ లో జపాన్ యువకుడి న్యాయపోరాటం.. ఖైదీ సాయంతో

జపాన్‌కు చెందిన హిరోతోషి తనకా అనే యువకుడు ఇంగ్లిష్ నేర్చుకోవడం కోసం 2019లో బెంగళూరు వచ్చాడు. అయితే కోచింగ్ సెంటర్ అధిపతితో గొడవ కారణంగా అతడు పోలీస్ స్టేషన్‌కు ఆపై సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి

వానలకోసం మొసలికి పూజలు చేసిన పురోహితుడు.. వీడియో వైరల్
Oneindia Telugu3 Dec 2026
వానలకోసం మొసలికి పూజలు చేసిన పురోహితుడు.. వీడియో వైరల్

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వానలు పడాలని కోరుకుంటూ ప్రభుత్వం మహావరుణయాగం నిర్వహించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ తో విస్తృత తనిఖీలు
Namasthe Telangana3 Dec 2026
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ తో విస్తృత తనిఖీలు

ఊట్కూర్, ఆగస్టు 11: మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఈగల్ ఫోర్స్ బృందంతో కలిసి

సీఈఐఆర్ ద్వారా 10 ఫోన్లు రికవరీ చేసిన తలకొండపల్లి పోలీసులు
HMTV3 Dec 2026
సీఈఐఆర్ ద్వారా 10 ఫోన్లు రికవరీ చేసిన తలకొండపల్లి పోలీసులు

Thalakondapally: సీఈఐఆర్ ద్వారా 10 ఫోన్లు రికవరీ చేసిన తలకొండపల్లి పోలీసులు! Thalakondapally: తలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి పోగొట్టుకున్న మరియు దొంగలించబడిన సెల్ ఫోన్లను CEIR - Central

పార్లమెంట్ ఎదుట పోటాపోటీ నిరసనలు
Eenadu3 Dec 2026
పార్లమెంట్ ఎదుట పోటాపోటీ నిరసనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధికార, విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ (Parliament) ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దిల్లీలో నిరసనకారులపై పోలీసుల దాడి గురించి హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో

నకిలీ న్యాయవాదులు.. మూడు రోజుల్లో 39 మందిపై కేసులు
Eenadu3 Dec 2026
నకిలీ న్యాయవాదులు.. మూడు రోజుల్లో 39 మందిపై కేసులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉంటూ.. కోర్టులనే మోసం చేస్తున్న 105 మంది నకిలీ న్యాయవాదుల దందాను అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో యూపీ బార్ కౌన్సిల్ బట్టబయలు చేసింది. బార్‌ కౌన్సిల్‌

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్’లో మరో ఇద్దరి అరెస్ట్
TeluguOne2 Dec 2026
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్’లో మరో ఇద్దరి అరెస్ట్

సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసులో దర్యాప్తులో తవ్వే కొద్దీ

హైదరాబాద్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ.. అమెరికా కనిపెట్టింది
TeluguOne2 Dec 2026
హైదరాబాద్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ.. అమెరికా కనిపెట్టింది

సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ తనకేమీ కాదన్నట్టుగా

హైదరాబాద్ నడిబొడ్డున.. శ్మశానంలో పాతిపెట్టిన శిశువు మృతదేహం మాయం, గుంత తవ్వి మరీ
Samayam Telugu2 Dec 2026
హైదరాబాద్ నడిబొడ్డున.. శ్మశానంలో పాతిపెట్టిన శిశువు మృతదేహం మాయం, గుంత తవ్వి మరీ

హైదరాబాద్‌ పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల మృతి చెందిన ఆరు నెలల పసికందును పూడ్చి పెట్టగా.. ఆ మృతదేహం అదృశ్యమైన ఘటన సంచలనంగా మారుతోంది. ఒకే రోజు వ్యవధిలో కవల

పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు
AP7AM2 Dec 2026
పార్లమెంట్ బయట పోటాపోటీ నిరసనలు.. అమిత్ షా వివరణకు ప్రతిపక్షం పట్టు

పార్లమెంట్‌ మకర ద్వారం వద్ద అధికార, ప్రతిపక్ష ఎంపీలు పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనపై విపక్షం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఎన్‌డీయే ఆరోపించింది. పార్లమెంట్‌

తెలంగాణలో ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు
Andhra Jyothy2 Dec 2026
తెలంగాణలో ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణలో ప్రత్యేక

ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన.. తమ చర్యలను సమర్థించుకున్న పోలీసులు
Andhra Jyothy2 Dec 2026
ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన.. తమ చర్యలను సమర్థించుకున్న పోలీసులు

రాంచీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీకి అడ్డంకులు సృష్టించిన వారి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్

న్యాయ వ్యవస్థకే షాక్.. నకిలీ సర్టిఫికేట్లతో లాయర్లుగా మారిన 105 మంది.. కేసులు నమోదు చేసిన పోలీసులు
Samayam Telugu2 Dec 2026
న్యాయ వ్యవస్థకే షాక్.. నకిలీ సర్టిఫికేట్లతో లాయర్లుగా మారిన 105 మంది.. కేసులు నమోదు చేసిన పోలీసులు

UP Fake Lawyers Scam : న్యాయాన్ని కాపాడి బాధితులకు అండగా నిలవాల్సిన స్థానంలో చేరి.. ఏకంగా న్యాయస్థానాలనే బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నకిలీ సర్టిఫికెట్లతో చట్టాన్ని తమ చేతుల్లోకి

స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ పై కేసు.. విశాఖలో నమోదు
NTV Telugu2 Dec 2026
స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ పై కేసు.. విశాఖలో నమోదు

ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదయింది. తన స్నేహితుడితో ఉన్న వివాదంలో ప్రమేయం ఉందంటూ, బెదిరింపులకు పాల్పడ్డారని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు

రైల్వే ట్రాక్ పై ట్రక్కు బ్రేక్ డౌన్ .. అంతలోనే ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్
Eenadu2 Dec 2026
రైల్వే ట్రాక్ పై ట్రక్కు బ్రేక్ డౌన్ .. అంతలోనే ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే క్రాసింగ్‌ దాటుతుండగా బ్రేక్‌డౌన్‌ కావడం (Truck breaks down)తో భారీ ట్రక్కు పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ పడడంతో స్థానికులు భయాందోళనకు

ఇదో పెద్ద జోక్.. నా ఓటునే తీసేశారు
AP7AM2 Dec 2026
ఇదో పెద్ద జోక్.. నా ఓటునే తీసేశారు

విలక్షణ నటుడు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు చేసే ప్రకాశ్ రాజ్, తన పేరును బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక

వివాదంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు
AP7AM2 Dec 2026
వివాదంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు

ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ‘నాటు నాటు’ పాటతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆయనపై విశాఖపట్నంలో కేసు నమోదైంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్

ఝార్ఖండ్ లో విద్యార్థులపై లాఠీఛార్జ్.. రాహుల్ గాంధీ వైఖరీపై బీజేపీ ఫైర్
TeluguOne1 Dec 2026
ఝార్ఖండ్ లో విద్యార్థులపై లాఠీఛార్జ్.. రాహుల్ గాంధీ వైఖరీపై బీజేపీ ఫైర్

జంతర్ మంతర్‌లో ఓ న్యాయం.. ఝార్ఖండ్‌లో మరో న్యాయమా..! దేశ రాజధాని దిల్లీతో పాటు ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న విద్యార్థుల ఆందోళనలు, పోలీసు చర్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి

గుప్త నిధుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా
Sakshi1 Dec 2026
గుప్త నిధుల పేరుతో రూ.7.5 లక్షలు స్వాహా

హైదరాబాద్‌: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుడిమల్కాపూర్‌కు చెందిన మహ్మద్‌

దిల్లీలో 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..? ఆగస్టు 15 వేళ హై అలర్ట్
Oneindia Telugu1 Dec 2026
దిల్లీలో 19 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..? ఆగస్టు 15 వేళ హై అలర్ట్

భారతదేశం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. దేశ ప్రజలంతా 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15

చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం
Chitrajyothy1 Dec 2026
చిక్కుల్లో రాహుల్ సిప్లిగంజ్.. విశాఖలో కలకలం

బిగ్ బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై (Singer Rahul Sipligunj) విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బిగ్ బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై (Singer Rahul Sipligunj) విశాఖలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు
Andhra Jyothy1 Dec 2026
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ

ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు
TeluguOne1 Dec 2026
ఏపీలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

విశాఖపట్నంలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనను

డాక్టర్ నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థిని బలి
Oneindia Telugu1 Dec 2026
డాక్టర్ నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థిని బలి

ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు జీవితం బలైంది. ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో జరిగింది

సూళ్ళూరుపేటలో దోపిడీ దొంగల అరెస్ట్ గంజాయి మత్తులో నేరాలు
HMTV1 Dec 2026
సూళ్ళూరుపేటలో దోపిడీ దొంగల అరెస్ట్ గంజాయి మత్తులో నేరాలు

Tirupati: సూళ్ళూరుపేటలో దోపిడీ దొంగల అరెస్ట్ గంజాయి మత్తులో నేరాలు! Tirupati: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జీ.చెంచుబాబు ఆధ్వర్యంలో,సూళ్ళూరుపేట సర్కిల్

పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
Vaartha12 Jun 2026
పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు

JC Prabhakar Reddy Sensational Comments: తాడిపత్రి నియోజకవర్గంలో కొందరు స్వార్ధపూరిత అధికారుల వల్ల ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడి పోలీస్ యంత్రాంగం ఏ...

ప ల స ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in