పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధమవుతున్నారా
Actor ProfilePolitician

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధమవుతున్నారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధమవుతున్నారా
Eenadu8 Dec 2026
పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధమవుతున్నారా

కోలీవుడ్‌ కథానాయకుడు ధనుష్‌ (Dhanush) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తమిళనాట కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, అభిమాన సంఘాల కదలికలు అవే సంకేతాలనిస్తున్నాయి. మరి, నిజంగానే ధనుష్ రాజకీయాల్లోకి రానున్నారా? సీఎం విజయ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారా? దీనిపై పలు విశ్లేషణలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: ‘త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి చేస్తారు?’

ప ల ట కల ఎ ట ర క ధన ష స ద ధమవ త న న ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in