ప్లీజ్.. నీకొదండం..మమ్మల్ని వదిలేయ్.!. భార్య సునీతాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటుడు గోవిందా.!. వీడియో
Actor ProfileActor

ప్లీజ్.. నీకొదండం..మమ్మల్ని వదిలేయ్.!. భార్య సునీతాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటుడు గోవిందా.!. వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్లీజ్.. నీకొదండం..మమ్మల్ని వదిలేయ్.!. భార్య సునీతాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటుడు గోవిందా.!. వీడియో
Zee Telugu26 Dec 2026
ప్లీజ్.. నీకొదండం..మమ్మల్ని వదిలేయ్.!. భార్య సునీతాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటుడు గోవిందా.!. వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hero govinda slams on wife sunita Ahuja allegations: కొన్ని రోజులుగా సీనియర్ నటుడు గోవింద, ఆయన సతీమణి సునీతా అహుజాల మధ్య వివాదం పీక్స్ కు చేరింది. ఇటీవల గోవింద చాలా ఏళ్ల తర్వాత నటి కోమల్ రాణిస్వర్ణకార్ తో కలిసి రూప అనే మూవీ తీశారు. దీని ప్రమోషన్ కోసం గోవిందా, రూప తరచుగా కలిసి షోలకు వెళ్తున్నారు. దీనిపై ఇటీవల సునీతా అహుజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రూపకు గోవిందా షూగర్ డాడీ లాంటి వారని విమర్శించింది. అంతే కాకుండా కూతురు వయస్సున్న వారితో గోవిందా ఎయిర్ పోర్టులలో తిరుగుతూ ఏంమెస్సెజ్ ఇస్తున్నారని తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా తాజాగా.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ముఖ్యంగా అమ్మ, అక్క, షుడర్ డాడీ అంటూ సునీతా అహుజా బూతులు వాడటం వెంటనే ఆపాలని బహిరంగంగా హెచ్చరించారు. సునీతా జీ.. ఈ మధ్య మీరు అమ్మా, చెల్లి అంటూ బూతులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. దయచేసి దాన్ని ఆపండి. చాలా మంది సెలబ్రీటీలు మూవీస్ లలో ఇతరులతో కలసి నటిస్తారని చెప్పారు. ఇలా నీచంగామాట్లాడటం మానుకొవాలన్నారు. మీ నుంచి ఇలాంటి మాటలు ఎక్స్ పెక్ట్ చేయలేదన్నారు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలని దయచేసి ఇలాంటి నీచపు ఆరోపణలు చేయోద్దని నటుడు గోవిందా రెండు చేతులు జోడించి మరీ తన భార్యను వేడుకున్నారు. గతంలో నీకు సంబంధించిన కార్యక్రమాల్లో పబ్లిసిటీ కోసం తనను ఉపయోగించుకున్నావని అన్నారు. ఇప్పుడు తన మూవీస్ విషయంలో కల్గజేసుకుని

ప ల జ న క ద డ మమ మల న వద ల య భ ర య స న త క బ గ ట వ స ట ఇచ చ న నట డ గ వ ద వ డ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in