ప్రిన్స్ 50.. మహేశ్ బాబు మనసులోని మాటలు
Actor ProfileCelebrity

ప్రిన్స్ 50.. మహేశ్ బాబు మనసులోని మాటలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రిన్స్ 50.. మహేశ్ బాబు మనసులోని మాటలు
Eenadu19 Nov 2026
ప్రిన్స్ 50.. మహేశ్ బాబు మనసులోని మాటలు

వయసు అనేది సంఖ్య మాత్రమే అంటూ.. ఏటా మరింత హ్యాండ్‌సమ్‌గా మారిపోయే టాలీవుడ్ ‘ప్రిన్స్’... ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయడంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకున్నారు. నేడు ఈ ‘యువరాజు’ పుట్టినరోజు (Happy Birthday Mahesh Babu) సందర్భంగా గతంలో ఆయన పంచుకున్న కొన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ప ర న స 50 మహ శ బ బ మనస ల న మ టల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in