పోర్టులు
Actor ProfileCelebrity

పోర్టులు

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources6
ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల.. రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్
Andhra Jyothy26 Nov 2026
ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల.. రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది

పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలు
Samayam Telugu21 Nov 2026
పోర్టులు, ఎనర్జీ కారిడార్లతో మారనున్న దక్షిణ కోస్తా రూపురేఖలు

కృష్ణా–గోదావరి డెల్టా దక్షిణ కోస్తా కు ఆహార భద్రతను అందిస్తే, ఈ ప్రాంతంలోని సముద్ర తీరం ప్రపంచ మార్కెట్లకు ద్వారాలను తెరిచింది. దక్షిణ కోస్తా తీరరేఖ వ్యవసాయం, ఆక్వా, ఇంధనం, పారిశ్రామిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసే సహజ ఆర్థిక కారిడార్‌గా రూపుదిద్దుకుంది. ఈ సముద్ర ఆర్థిక వ్యవస్థకు మూడు ప్రధాన కేంద్రాలు... కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం. దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న కాకినాడ డీప్ వాటర్ పోర్టు ప్రస్తుతం ఏడాదికి సుమారు 24–25 మిలియన్ టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యంతో తూర్పు తీరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. బియ్యం, సముద్ర ఉత్పత్తులు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులతోపాటు కృష్ణా-గోదావరి ఆఫ్‌షోర్ చమురు, సహజవాయు రంగానికి కూడా ఇది కీలక అనుసంధాన కేంద్రం.దక్షిణ కోస్తా సముద్ర ఆర్థిక వ్యవస్థలో మరో ప్రధాన అక్షం కృష్ణపట్నం పోర్టు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రైవేట్ లోతట్టు పోర్టుల్లో ఒకటైన ఇది ఏడాదికి 75 మిలియన్ టన్నులకు పైగా కార్గో నిర్వహించే సామర్థ్యంతో దక్షిణ భారత లాజిస్టిక్స్‌కు కీలక కేంద్రంగా మారింది. ఇదే సమయంలో మచిలీపట్నం పోర్టు మరో భవిష్యత్ అవకాశంగా రూపు దిద్దుకుంటోంది. ఇది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే కృష్ణా డెల్టా వ్యవసాయం, ఆక్వా, పారిశ్రామిక కారిడార్‌కు మరో సముద్ర ద్వారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.పోర్టులు.. సముద్ర తీరాన్ని ఆర్థిక కారిడార్‌గా మార్చగలవా?దక్షిణ కోస్తాకు సముద్ర తీరం సహజ సిద్ధమైన వరం. కానీ తీరం ఉండటం ఒక్కటే అభివృద్ధికి సరిపోదు. ఆ తీరాన్ని ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానించే పోర్టులు, వాటికి అనుసంధానమైన రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక క్లస్టర్లు, గిడ్డంగులు, ఎగుమతి వ్యవస్థలే అసలు ఆర్థిక విలువను సృష్టిస్తాయి. ఈ దిశగా కాకినాడ, కృష్ణపట్నం ఇప్పటికే తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం వంటి పోర్టులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే దక్షిణ కోస్తా తీరరేఖ మొత్తం సముద్ర తీరాన్ని ఒకే ఆర్థిక కారిడార్‌గా మలిచే

తెలంగాణకు రెండు కొత్త ఎయిర్ పోర్టులు
TeluguOne14 Nov 2026
తెలంగాణకు రెండు కొత్త ఎయిర్ పోర్టులు

తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. ఓరుగల్లు వాసుల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వరంగల్‌లోని చారిత్రాత్మక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు కేంద్ర, రాష్ట్ర

అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ
Sakshi18 Oct 2026
అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ చేసిన సినిమా 'లెనిన్'. దాదాపు 11 ఏళ్లుగా పలు మూవీస్ చేసినప్పటికీ సక్సెస్ అనేది అఖిల్‌కి అందలేదు. చివరగా వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ కావడంతో కాస్త శ్రద్ధ

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్ పోర్టులు... జాబితాలో రెండు భారత విమానాశ్రయాలు
AP7AM27 Sept 2026
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్ పోర్టులు... జాబితాలో రెండు భారత విమానాశ్రయాలు

భారత విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. దేశంలోని రెండు విమానాశ్రయాలు ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్

పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు
Andhra Jyothy29 Aug 2026
పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన

మూడు కొత్త ఎయిర్ పోర్టులు.. ఏరోస్పేస్, డిఫెన్స్ గ్లోబెల్ హబ్ గా తెలంగాణ
Oneindia Telugu29 Aug 2026
మూడు కొత్త ఎయిర్ పోర్టులు.. ఏరోస్పేస్, డిఫెన్స్ గ్లోబెల్ హబ్ గా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం కొత్త కార్యాచరణ చేపట్టిందని ప్రకటించారు. తెలంగాణను ఏరోస్పేస్

ఏపీ లాజిస్టిక్స్ హబ్ .. ఈ ఏడాది అందుబాటులోకి రెండుపోర్టులు
Oneindia Telugu8 Aug 2026
ఏపీ లాజిస్టిక్స్ హబ్ .. ఈ ఏడాది అందుబాటులోకి రెండుపోర్టులు

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా పురోగతిలోకి తీసుకురావటానికి తగిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పు తీరప్రాంతంలో అత్యుత్తమ లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసే

ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లా
Sakshi3 Aug 2026
ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లా

తాడేపల్లి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ ధ్వజమెత్తారు. ఇచ్చినమాట మీద నిలబడలేని వ్యక్తి పవన్‌ అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై

దేశాలు.. 16 పాస్ పోర్టులు.. ఓ భారతీయుడి అసాధారణ ప్రపంచయాత్ర
AP7AM24 Jul 2026
దేశాలు.. 16 పాస్ పోర్టులు.. ఓ భారతీయుడి అసాధారణ ప్రపంచయాత్ర

బెంగళూరుకు చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్, తన అసాధారణ ప్రయాణంతో ఇప్పుడు సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక వ్య‌క్తిగా నిలుస్తున్నారు. ప్రపంచంలోని 245 దేశాలు, ప్రాంతాలను సందర్శించి, అతి తక్కువ సమయంలో ఈ

కెన్యా, అదానీ చైనా వివాద మేంటి
TeluguOne16 Jun 2026
కెన్యా, అదానీ చైనా వివాద మేంటి

కెన్యా, అదానీ, చైనా వివాదం ఏంటి? దేశీయ రాజకీయాల ప్రభావం, అంతర్జాతీయ ఒప్పందాల మార్పు, వ్యూహాత్మక భూగోళ శాస్త్రం, ఒక సమగ్ర, గ్రాంథిక, పరిశోధనాత్మక విశ్లేషణ ఎలాంటిదో ఇప్పుడు చూస్తే.. కెన్యా ప్రభుత్వం

హైదరాబాద్ లో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీయుల అరెస్టు
TeluguOne13 Jun 2026
హైదరాబాద్ లో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీయుల అరెస్టు

హైదరాబాద్ నగర శివారు లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివాసం ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం హెచ్‌ఏఎల్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో అక్రమంగా వలస

ప ర ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in