ప్రముఖ సినిమాటోగ్రాఫర్
Actor ProfileActor

ప్రముఖ సినిమాటోగ్రాఫర్

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources5
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కన్నుమూత
Chitrajyothy26 Oct 2026
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కన్నుమూత

ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు ఆర్‌. చెళియన్‌ (57) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తరమణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు ఆర్‌. చెళియన్‌ (57) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తరమణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. శివగంగై జిల్లాకు చెందిన చెళియన్‌ (R. Chezhiyan).. చిన్న వయసులోనే ఫొటోగ్రఫీపై ఆసక్తితో చెన్నై వచ్చి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రముఖ కెమెరామ్యాన్‌గా స్థిరపడ్డారు. లెజండరీ కెమెరామ్యాన్‌ పీసీ శ్రీరామ్‌ దగ్గర సహాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2007లో విడుదలైన ‘కల్లూరి’ మూవీతో కెమెరామ్యాన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘రెట్టైచుళి’, ‘మగిళ్చి’, ‘తెన్‌మేర్కు పరువకాట్రు’, ‘పరదేశి’, ‘జోకర్‌’ వంటి అనేక చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేశారు. పలు లఘు చిత్రాలతో పాటు డాక్యుమెంటరీలకు కూడా పనిచేశారు. 2017లో ఆయన ‘టూలెట్‌’ అనే మూవీకి కెమెరామ్యాన్‌గా పనిచేయడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ చిత్ర విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆయనకు భార్య ప్రేమ, అదిత అనే కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ళ క్రితం ఆయన కుమారుడు అరుదైన వ్యాధితో మృతి చెందారు. కుమారుడి మృతి తర్వాత చెళియన్‌ తీవ్రంగా కుంగిపోయారు. ‘ది ఫిల్మ్ స్కూల్’ ద్వారా యువ దర్శకులకు మార్గదర్శకత్వం వహించడానికి తన చివరి రోజులను ఆయన అంకితం చేశారు. సినిమా రంగానికి ఆయన చేసిన కృషి రాబోయే తరాల కళాకారులకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెబుతూ.. చెళియన్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్! Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌

పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం
Telugu Times25 Sept 2026
పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్

కెవిఎన్ ప్రొడక్షన్స్ లో నార్నే నితిన్ చిత్రం ప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లు
Chitrajyothy22 Sept 2026
కెవిఎన్ ప్రొడక్షన్స్ లో నార్నే నితిన్ చిత్రం ప్రారంభం.. ఇద్దరు హీరోయిన్లు

యంగ్ హీరో నార్నే నితిన్ ఇప్పుడో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం ఆయన జతకట్టారు. యంగ్ హీరో

ఘనంగా ప్రారంభమైన నార్నే నితిన్ కొత్త సినిమా.. ఇద్దరు హీరోయిన్లతో
AP7AM22 Sept 2026
ఘనంగా ప్రారంభమైన నార్నే నితిన్ కొత్త సినిమా.. ఇద్దరు హీరోయిన్లతో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు #NN5 అనే వర్కింగ్ టైటిల్‌తో హైదరాబాద్‌లో ఆదివారం పూజా కార్యక్రమాలు

మెగాఫోన్ పట్టిన రామ్.. ఘనంగా పూజా కార్యక్రమాలు
AP7AM14 Aug 2026
మెగాఫోన్ పట్టిన రామ్.. ఘనంగా పూజా కార్యక్రమాలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ

పవనిజం బ్యాక్ డ్రాప్ లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్
NTV Telugu7 Aug 2026
పవనిజం బ్యాక్ డ్రాప్ లో రైతుల పోరాటం.. కేవలం 21 రోజుల్లోనే షూటింగ్

పవనిజం ఆరా, పల్లెటూరి రైతుల జీవన విధానాన్ని జోడిస్తూ అవుట్ అండ్ అవుట్ రియలిస్టిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న చిత్రం “హే చికీతా”. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి

సినిమాటోగ్రాఫర్ కు సీఎం విజయ్ కీలక పదవి.. పవన్ కళ్యాణ్ అభినందనలు
Samayam Telugu2 Jul 2026
సినిమాటోగ్రాఫర్ కు సీఎం విజయ్ కీలక పదవి.. పవన్ కళ్యాణ్ అభినందనలు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు సీఎం జోసెఫ్ విజయ్ కీలక పదవి ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (TNMGRFTV) ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఇటీవలే అధికారిక

ప రమ ఖ స న మ ట గ ర ఫర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in