పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి
Actor ProfilePolitician

పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి
10TV Telugu28 Dec 2026
పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి

UPI Payment Alert : డిజిటల్‌ చెల్లింపులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు ఇప్పుడు ఎక్కువగా యూపీఏ ద్వారానే లావాదేవీలు చేస్తున్నాం. అయితే, యూపీఏలో వేగంగా చెల్లింపు పూర్తవడం ఎంత సౌకర్యమో.. అదే సమయంలో పొరపాటున తప్పుడు వ్యక్తికి డబ్బులు పంపితే అంతే టెన్షన్‌ కూడా ఉంటుంది. తప్పు యూపీఏ ఐడీ, మొబైల్‌ నంబర్‌ లేదా కాంటాక్ట్‌ను ఎంపిక చేయడం వల్ల డబ్బు వేరొకరి ఖాతాలోకి వెళ్లిపోవచ్చు. అయితే, పొరపాటున తప్పు వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపినంత మాత్రాన ఆ మొత్తం పూర్తిగా పోయినట్లే కాదు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేసి డబ్బును తిరిగి పొందేందుకు ప్రయత్నించవచ్చు. భారత దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలలో యూపీఐ లావాదేవీల పరిమాణం 4.1 శాతం, విలువ 3.3శాతం పెరిగాయి. ఎప్పుడూ లేనివిధంగా 29.88 ట్రిలియన్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో.. పొరపాటున తప్పు వ్యక్తికి డబ్బు పంపే ఘటనలు కూడా ఎదురవుతున్నాయి. తప్పు యూపీఐ ఐడీకి డబ్బులు పంపితే ఏం చేయాలి? పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపినట్లు గుర్తించిన వెంటనే ఆందోళన చెందకుండా వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాలి. అందుకోసం ముందుగా మీరు.. UPI యాప్‌లో Help ఆప్షన్‌ చూడండి. మీరు చెల్లింపు చేసిన యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేసి Help / Support ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ సమస్యను అక్కడ ఉన్న చాట్‌ అసిస్టెంట్‌ లేదా ఫిర్యాదు విభాగంలో నమోదు చేయాలి. సంబంధిత లావాదేవీ వివరాలను యాప్‌ చూపించినప్పుడు.. తప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. లావాదేవీని రిపోర్టు చేయండి.. తప్పుగా జరిగిన లావాదేవీని ఎంచుకున్న తర్వాత.. అందుబాటులో ఉన్న Report / Raise Complaint ఆప్షన్‌ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చే

ప రప ట న వ ర వ యక త క డబ బ ల ప ప ర క గ ర ద ద వ నక క త చ చ క వచ చ ఇల చ య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in