ప్రపంచ సినిమా సమాచార మాలిక
Actor ProfilePolitician

ప్రపంచ సినిమా సమాచార మాలిక

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
ప్రపంచ సినిమా సమాచార మాలిక
Chitrajyothy9 Dec 2026
ప్రపంచ సినిమా సమాచార మాలిక

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి చిత్రబృందపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్' విజయంతో జోరు మీదున్న అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. డైరెక్టర్ పవన్ సాదినేని చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళబురుసు’ ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్య కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్ నటిస్తోన్న కామెడీ జానర్‌ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ మూవీ గ్యాప్ లేకుండా నవ్విస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. Jani Master: తప్పులు జరిగాయి.. ద‌య‌చేసి క్ష‌మించండి త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజ‌య్‌ సర్కారు నిఘా

ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy8 Aug 2026
ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం

ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్‌ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి. ‘మా ఇంటి బంగారం’ భారీ విజయంతో విశాఖపట్నంలో నిర్వహించిన

ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy5 Jul 2026
ప్రపంచ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం

ప్రపంచ సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ ‘ర్యాపిడ్‌ చిత్రం’. లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ కోసం ఈ క్రింది వీడియో చూసేయండి. భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ముగించుకున్న మెగాస్టార్ చిరంజీవి

ప్రపంచ సినిమా సమాచార మాలిక 'ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy17 Jun 2026
ప్రపంచ సినిమా సమాచార మాలిక 'ర్యాపిడ్ చిత్రం

సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ 'ర్యాపిడ్‌ చిత్రం'. లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ కోసం దీనిని చూడండి. ఇవాళ్టి ర్యాపిడ్‌ చిత్రంలో 'కల్కి 2'కి సంబంధించిన క్రేజీ అప్ డేట్, 'మా ఇంటి

ప రప చ స న మ సమ చ ర మ ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in