ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్
Actor ProfileCelebrity

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్
Telugu Times23 Dec 2026
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్

కాకినాడ (Kakinada) పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక తరం స్వాతంత్య్రం కోసం పోరాడితే ఒక తరం స్వాతంత్య్రాన్ని కాపాడిందన్నారు. బలమైన, సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. వికసిత్ భారత్ (India) సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తనదైన పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత
Andhra Jyothy22 Dec 2026
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత

స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థత గురయ్యారు. తిరుపతి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆనం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తిరుపతి, ఆగస్టు 15

ప రప చ న క న యకత వ వహ చ ద శగ భ రత Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in