ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Eenadu15 Dec 2026
ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీలించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ భవనాలను తనిఖీ చేశారు. ఆయన వెంట మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన 12 అపార్ట్‌మెంట్‌ టవర్లను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఈ వార్త చదివారా: జగన్‌ కర్నూలు పర్యటన.. జనానికి చుక్కలు చూపించిన వైకాపా శ్రేణులు

ప రజ ప రత న ధ ల క వ ర టర స న పర శ ల చ న స ఎ చ ద రబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in