పెదాల
Actor ProfileActor

పెదాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెదాలపై అభిమాని ముద్దు.. స్పందించిన నటి
Sakshi10 Dec 2026
పెదాలపై అభిమాని ముద్దు.. స్పందించిన నటి

అవార్డు షోలో జరిగిన అనుకోని సంఘటనపై బాలీవుడ్‌ నటి నిఖితా రావల్ స్పందించింది. ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో నిఖితా రావల్‌ను ఒక మహిళా అభిమాని ఆకస్మికంగా పెదవులపై ముద్దు పెట్టిన సంగతి తెలిసిందే. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో నిఖిత కొంతమేర అసౌకర్యానికి గురైంది. ఈ ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేశారు. తాజాగా నిఖిత ఈ సంఘటనపై స్పందించారు.సోషల్‌ మీడియాలో తనకు మద్దతుగా పంపిన అభిమానుల సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. మీ అందరి ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు దాచుకోవాల్సినదేమీ లేదు. నేను ఎల్లప్పుడూ సత్యం పక్షాన ఉంటాను’ అని రాసుకొచ్చింది. నిఖితా రావల్ బాలీవుడ్‌తో పాటు దక్షిణ భారతీయ చిత్రాల్లోనూ నటించారు. ఆమె నటించిన 'బ్లాక్ అండ్ వైట్', 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్', 'ది హీరో – అభిమన్యు', 'అమ్మా కి బోలి', 'గరం మసాలా', 'క్యూట్ కమీనా' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలిసి 'రోటి కప్డా అండ్ రొమాన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు) రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు) ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు) హైదరాబాద్‌లో ఎయిడ్స్‌పై అవగాహన భారీ ర్యాలీ (ఫోటోలు) ఐదేళ్ల తర్వాత కనిపించిన తెలుగు హీరోయిన్ (ఫొటోలు) పాక్.. సౌదీ.. టర్కీ ఒప్పందం ఒక్కటైన మూడు ముస్లిం దేశాలు.. వైఎస్ జగన్ కర్నూల్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే

ప ద ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in