
కుందన్ వర్క్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటాయి. ఈ గాజులు రాయల్ లుక్ ఇస్తాయి. సంప్రదాయ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తాయి. పెళ్లిళ్లు లేదా పండుగలకు వేసుకోవడానికి ఈ జిగ్ జాగ్


కుందన్ వర్క్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటాయి. ఈ గాజులు రాయల్ లుక్ ఇస్తాయి. సంప్రదాయ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తాయి. పెళ్లిళ్లు లేదా పండుగలకు వేసుకోవడానికి ఈ జిగ్ జాగ్

మూడు లేయర్లతో వచ్చిన ముత్యాల నెక్లెస్ ఇది. దీనికి రాళ్లు పొదిగిన పెండెంట్ జతగా వచ్చింది. మీడియం సైజు ముత్యాలతో తయారైన నాలుగు లేయర్ల ముత్యాల హారం.. మధ్యలో ట్రెండీ పెండెంట్. ఇది చాలా సింపుల్ గా ఉండే

గోల్డెన్ బూటీతో వచ్చే రెడ్ కలర్ పోల్కా డాట్ ప్యాటర్న్ బంధానీ చీరలు చాలా బాగుంటాయి. జార్జెట్, సాఫ్ట్ సిల్క్ లేదా క్రేప్ ఫ్యాబ్రిక్‌లో వీటిని తీసుకోవచ్చు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో హెవీ బోర్డర్ లేదా

క్లాసీ లుక్ కావాలంటే ఈ చెవిపోగులు అందంగా ఉంటాయి. ముత్యాలతో తీర్చిదిద్దిన ఈ చెవిపోగులు చూడటానికి సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. పిచ్‌వాయి మీనాకారీ వర్క్‌తో వచ్చే ఈ జుంకాలు పెట్టుకుంటే నిండుగా

ఈ లాంగ్ చైన్ హారం చాలా అందంగా ఉంటుంది. చైన్ సింపుల్ గా ఉన్నా.. దాని లాకెట్ మెవీగా ఉంటుంది. లాకెట్ మధ్యలో లక్ష్మీదేవి, రెండు ఏనుగులు చాలా అందంగా కనిపిస్తాయి. బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఇలాంటి ముత్యాల హారాన్ని ఎంచుకోవచ్చు. మూడు లైన్ల ముత్యాల వరసకు.. కింద లాకెట్ ఎటాచ్ చేసి ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. పొడవాటి చైన్ కి.. ఇలాంటి లాకెట్ వేసుకుంటే మీ అందం రెట్టింపు అవుతుంది. లాకెట్ కి.. ఏడీ స్టోన్స్ అమర్చి ఉన్నాయి. కింద చిన్న గజ్జలు వేలాడదీయడంతో హారం లుక్ రెట్టింపు అవుతుంది. ఈ హెవీ హారం కూడా.. చీర మీదకు చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో.. హారం అందం మరింత రెట్టింపు అవుతుంది. పొడవాటి చైన్ తో కింద లక్ష్మీదేవి.. రెండు వైపులా ఏనుగులతో ఉండే లాకెట్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. ఏనుగులపై చిన్న వైట్ , పింక్ స్టోన్స్ మరింత అందంగా కనిపిస్తున్నాయి. బంగారు పూసలు, కొన్ని బీడ్స్ కలిపి చేసిన చైన్ కి హెవీగా ఉండే.. వినాయకుడి లాకెట్ జత చేశారు. చీరల మీదకు ఇలాంటి హారం చాలా అందంగా కనిపిస్తుంది. సింగిల్ చైన్ వేసుకోవడం ఇష్టం లేకపోతే… ఇలా మల్టీ లేయర్ గా ఉన్న చైన్ ని ఎంచుకుంటే సరిపోతుంది. మల్టీ లేయర్ చైన్ కి.. హెవీ లాకెట్ చేర్చడంతో.. లుక్ రెట్టింపు అవుతుంది. సింగిల్ లేయర్ చైన్ కి.. లక్ష్మీదేవి లాకెట్ జత చేశారు. గులాబీ, ఆకుపచ్చ రాళ్లతో.. లక్ష్మీదేవిని అందంగా అలంకరించారు. దీంతో.. ఈ చైన్ మరింత అందంగా కనపడుతుంది. Fish Cut Saree: ఫిష్ కట్ చీరల డిజైన్లు ఇవే.. పార్టీవేర్‌కు బెస్ట్ Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై