పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్
Actor ProfilePolitician

పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
రన్ వేపై కుప్పకూలిన విమానం! వీడియో
Oneindia Telugu20 Nov 2026
రన్ వేపై కుప్పకూలిన విమానం! వీడియో

మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతి ఎయిర్పోర్టులో ఆదివారం మధ్యాహ్నం 12,35 గంటల ప్రాంతంలో కార్వార్ ఏవియేషన్‌కు చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. విమానం రన్‌వేపై కదులుతున్న(టాక్సీయింగ్) సమయంలో

పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్
Oneindia Telugu19 Nov 2026
పసిడి ధరలను పరుగులు పెట్టిస్తోన్నాయ్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య బంగారం ధరలు హాట్ టాపిక్‌గా మారాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఊహించని రీతిలో పెరుగుతోంది. కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోంది. గత వారంలోనే పసిడి ధరలు ఏకంగా ఏడు శాతం మేర పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం గత ఎనిమిది నెలల కాలంలో ఇదే మొదటిసారి. మొన్నటివరకు భయపెట్టిన ముడి చమురు ధరలు నెమ్మదించడం, అంతర్జాతీయ రుణ మార్కెట్లల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న బలమైన అంచనాలు ఈ రికార్డు పరుగుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు విభిన్న దేశాల్లో సెంట్రల్ బ్యాంకుల్లో ఫండ్స్ పెరగడం కూడా బులియన్ మార్కెట్ కు ఊపును ఇచ్చాయి.దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,550, 22 క్యారెట్లు రూ. 1,39,850 పలికింది. వెండి కిలో రూ. 2,45,000 వద్ద ట్రేడ్ అయింది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి కిలో 2,45,000 రూపాయలుగా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,51,640, 22 క్యారెట్లు 1,39,000 కాగా వెండి కిలో రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అయింది. బెంగళూరు, హైదరాబాద్ లల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,52,350, 22 క్యారెట్లు రూ. 1,39,650 వద్ద లభించగా.. వెండి కిలో రూ. 2,49,000లకు చేరింది.ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.చెన్నై..24 క్యారెట్లు- రూ. 15,164, 22 క్యారెట్లు

పస డ ధరలన పర గ ల ప ట ట స త న న య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in