పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్
Actor ProfilePolitician

పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్
10TV Telugu9 Jan 2027
పవన్ కళ్యాణ్ పిలిచి మరీ.. సంగీత దర్శకుడికి పవర్ స్టార్ బంపర్ ఆఫర్

Ajay Arasada : ఆయ్, సేవ్ ది టైగర్స్, వికటకవి, గుర్తుకొస్తున్నాయి.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో మంచి మ్యూజిక్ అందించి ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. ఇటీవల పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అభినందించారు ఈ సంగీత దర్శకుడిని. త్వరలోనే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయబోతున్నాను అంటూ అజయ్ మీడియాతో మాట్లాడుతూ తన జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అజయ్ అరసాడ తన గురించి చెప్తూ.. మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. వైజాగ్ లో బిటెక్ పూర్తిచేసి టీసీఎస్‌లో ఏడేళ్లు జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే రెండు సినిమాలకు పని చేశాను. నా భార్య సపోర్ట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గూఢచారి సినిమాకు పిలవడంతో కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా మొదలుపెట్టాను. ఓ రెండు సినిల తర్వాత సొంతంగా సినిమాలు చేస్తున్నాను. నేను అన్ని రకాల జానర్‌లు చేస్తాను. నా వద్దకు వచ్చిన కథకు నేను న్యాయం చేయాలని చూస్తాను అని తెలిపారు. Also See : Shiva Jyothi : కూతురు పుట్టిన త‌రువాత తొలి భోనం.. ఫోటోలు షేర్ చేసిన శివ జ్యోతి.. స‌ల్ల‌గా ఉండాలే పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ వెంకట్ చిక్కాల జనసేనలో ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే జనసేనకు కొన్ని సాంగ్స్, వీడియోస్ కి మ్యూజిక్ చేశాను. నా వర్క్ నచ్చి బన్నీ వాస్ గారు నాకు ఆయ్ సినిమా అవకాశం ఇచ్చారు. ఇటీవల మోదీ గారిని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. అది పవన్ గారి దగ్గరకు వెళ్లడంతో నన్ను పిలిపించారు. నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నాను కానీ మళ్లీ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని