పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు
Actor ProfilePolitician

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు
HMTV28 Dec 2026
పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు

Madanapalle: పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు! Madanapalle: నియోజకవర్గ పరిధిలో శనివారం రాత్రి జరిగిన పలు వివాహ శుభకార్యాల్లో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మదనపల్లెలోని ఆర్.ఆర్. గ్రాండ్, కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌తో పాటు రామసముద్రం మండలంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు పెంచుపాడు స్వామి, చంద్ర, మడికయ్యల శివాలయం డైరెక్టర్ ప్రకాష్, ధన యాదవ్, మనోహర్, శివ, శ్రీనాథ్ రెడ్డి, శంకరప్ప, అశోక్ కుమార్, రాజశేఖర్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, నాగేంద్రతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పల వ వ హ వ డ కల ల ప ల గ న న శ ర ర మ చ నబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in