
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా స్టంట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో వర్షం నేపథ్యంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ‘‘వర్షంలో తెరకెక్కించిన ఈ ఫైట్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ షెడ్యూల్ చిత్రీకరించాం. మధ్యలో గంట లంచ్ బ్రేక్ తీసుకున్న చిరంజీవి మిగతా 12 గంటల పాటు వర్షంలోనే తడుస్తూ ఏకధాటిగా షూటింగ్ చేశారు’’ అని చిత్రబృందం తెలిపింది. లయ లేటేస్ట్ మూవీ వదలా ట్రైలర్ లాంఛ్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు) కుమారుడు, భార్యతో టీమిండియా స్టార్ ట్రిప్ (ఫొటోలు) వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు) ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు) మొసాద్ కంటే డేంజర్.. రోమాలు నిక్కబొడుచుకునే వీడియో గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్ NSE IPOకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ LISTING ఎప్పుడంటే?