
రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు. అవేంటో


రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు. అవేంటో

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో

గ్రామ పంచా యతీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ (బహుళ ప్రయోజ క) విధానం వల్ల కార్మికులు పని ఒత్తిడికి గురవుతు న్నారు. ఒకే వ్యక్తితో పలు రకాల పనులు చేయిస్తు న్నారని ఆవేదన చెందుతున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి విభిన్న బాధ్యతలను ఒకే కార్మికుడిపై మోపడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. - బాధ్యతలు పెరిగినా అరకొర వేతనాలేనని ఆవేదన కెరమెరి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచా యతీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ (బహుళ ప్రయోజ క) విధానం వల్ల కార్మికులు పని ఒత్తిడికి గురవుతు న్నారు. ఒకే వ్యక్తితో పలు రకాల పనులు చేయిస్తు న్నారని ఆవేదన చెందుతున్నారు. పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి విభిన్న బాధ్యతలను ఒకే కార్మికుడిపై మోపడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. పల్లెల ప్రగతికి, ప్రజల అవసరాలను నిరం తరం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవతున్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ, పన్నుల వసూలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించే పంచాయతీ కార్మికులు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ వారి ఉద్యోగ భధ్రత, వేతనాల, సంక్షేమంపై ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. గ్రామ పంచాయ తీల్లో ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ విధానం కార్మికులను ఇబ్బందుల్లోకి నెడుతోందని పలువురు కార్మికులు ఆ వేదన చెందుతున్నారు. ఒకే వర్కర్‌తో పారిశుధ్య పను లు, విద్యుత్ దీపాల మరమ్మతులు, పంపు ఆపరేటర్ పనులు చేయించటం వల్ల సాంకేతిక పరిజ్ఙానం లేక విద్యుత్ ఫ్రమాదాల బారిన పడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. హోదాల ప్రకారం పని విభజన చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేసి ఎవరి పని వారికి కేటాయించాలని కోరుతున్నారు. ఎలక్ట్రిషియన్, వాటర్ సప్లైయి

ఆగస్టు 11 మంగళవారం ఆంజనేయునికి అర్పితమైన రోజు. ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అక్కడ గురువు, బుధుడు, సూర్యుడు ఉండటంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశులవారికి

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఈ పథకం కింద ఇక నుంచి చెక్కులు కాకుండా
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక
మేష రాశి వారికి ఈరోజు సూర్యుని నక్షత్రం మారడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక

జులై 4, 2026 జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపించనుంది. నవగ్రహాలు వివిధ రాశులలో జరిపే సంచారం వల్ల ఈ రోజు ద్వాదశ రాశుల వారి దినచర్యలో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు

సెలవులు లేదా వారాంతం చివరి రోజు రాగానే చాలామందికి కలిగే భావన ఒక్కటే.. 'అయ్యో, ఇంకో రోజు సెలవుంటే ఎంత బాగుండును!'. పని ఒత్తిడి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో
మేష రాశి వారికి ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. చంద్రుడు, కుజుడు శుభ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం

2026 జులై రెండో తేదీన దేవగురువైన బృహస్పతి తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడు. కర్మఫలదాత అయిన శని దేవుడు మీన రాశిలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు మిథున రాశిలో కలిసి

నేటి ఉద్యోగ జీవితం ఒత్తిడితో నిండిపోయింది. ఎక్కువసేపు పని చేయడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

పర్యాటకులకు ఎంతో థ్రిల్‌ను అందిస్తున్న చైనా, బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ బ్రిడ్జిపై ఓ బాలుడు పిచ్చి పని చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడుగుతో ఓ అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఆ

ఏపీలో ఈ నెల 15న ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం (AP SIR) ప్రస్తుతం చురుగ్గా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంతో పాటు పాత ఓట్లతో వాటిని లింక్ చేసే

పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా భవిష్యత్తుపై ఆందోళన... కారణం ఏదైనా, ఒత్తిడి మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే కొన్ని

Hayathnagar Govardhan Suicide Case: తొందరపాటు నిర్ణయాలు, స్వార్థపూరిత ఆలోచనలు అభం శుభం తెలియని ఒక పసికందును అనాథను చేశాయి. హయత్‌నగర్‌లో గత నెలలో సంచలనం సృష్టించిన యువకుడి ఆత్మహత్య కేసును దర్యాప్తు

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఓ వీడియో చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతూనే ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్నాడు. ఈ ప్రమాదకర దృశ్యాన్ని చూసిన

మరి కొన్ని గంటల్లో 'పెద్ది' సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది. థియేటర్స్ దగ్గర 'పెద్ది' హంగామా ఆషామాషీగా లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కొందరు పిచ్చెక్కిపోతున్నారు. మరి ఈ మూవీ

ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని

Techie To Female Auto Driver : బతకాలంటే బోలెడు మార్గాలున్నాయి.. అది కూడా అన్యాయం, అక్రమాలకు పాల్పడకుండా.. ఒకరి జేబు కొట్టకుండా. కాకపోతే అలా బతికే విధానాలను ప్రతి ఒక్కరూ