పదిచోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
Actor ProfilePolitician

పదిచోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పదిచోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
Eenadu29 Nov 2026
పదిచోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

పీపీపీ విధానంలో అమలుకు ప్రతిపాదన ఈనాడు - అమరావతి పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ కీలక అడుగు వేసింది. ఇంధన వాడకాన్ని తగ్గించి.. విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో పది ముఖ్యమైన ప్రాంతాల్లో ‘పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు’ ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘సుస్థిర ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ (4.0) 2024-29’, ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ 4.0, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ‘వనరుల పరిరక్షణ కార్యాచరణ ప్రణాళిక’ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్, జీఎంసీ ప్రత్యేకాధికారి సాయికాంత్‌వర్మ జులై 17న కౌన్సిల్‌ తీర్మానం ద్వారా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం కోరుతూ జీఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ జులై 20న సీడీఎంఏకు సమగ్ర నివేదిక పంపించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పద చ ట ల ఈవ ఛ ర జ గ స ట షన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in